Janhvi Kapoor : చందమామ వెలుగులో బీచ్ దగ్గర జాన్వీ కపూర్ అందాలు..!!

Authored By Breaking News | The Telugu News | Published on: December 10, 2022, 6:00 pm

Jahnvi Kapoor : దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తూ ఉంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ సినిమాలతో పాన్ ఇండియా నేపథ్యంలో వచ్చే ప్రాజెక్టుల కోసం జాన్వీ కపూర్.

తో చర్చలు జరుగుతున్నట్లు టాక్.ఒకపక్క సినిమా అవకాశాలు అందుకుంటూనే మరోపక్క సోషల్ మీడియాలో తన అందాలతో జాహ్నవి కపూర్… కుర్ర కారు అటెన్షన్ తన వైపు ఉండేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తెలిసిందే. ఈ తరహాలోనే లేటెస్ట్ గా… చందమామ వెలుగులో మూన్ లైట్ లో వైట్ కలర్ డ్రెస్

Janhvi Kapoor white beach photos viral in instagram

Janhvi Kapoor white beach photos viral in instagram

లో అందాల డోస్ పెంచుతూ అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.ఎద అందాలు చూపిస్తూ జాహ్నవి కపూర్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాట్ లుక్స్ తో పాటు..బ్యాక్ అందాలతో.. చెలరేగిపోయింది. జాహ్నవి లేటెస్ట్ ఫోటోలకు భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి.

Breaking News

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp