Rocking Rakesh : రాకింగ్ రాకేష్ గిఫ్ట్‌ల కోసం ల‌క్ష‌న్న‌ర ఖర్చు పెట్టిన సుజాత‌

Authored By Sam C | The Telugu News | Published on: May 4, 2022, 11:00 am

Rocking Rakesh : వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా ప్రేమాయ‌ణాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో రాకింగ్ రాకేష్‌, సుజాత ప్రేమ‌లో ప‌డ‌గా వీరిద్ద‌రు ఈ ఏడాది పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన జోర్దార్ సుజాత జీవితం బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో తర్వాత అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా సుజాత‌కు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అయితే బిగ్‌బాస్ తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇటీవ‌ల ఓ వీడియో ద్వారా రాకేష్ చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. బిగ్‌బాస్ తెలుగు 4 తర్వాత జోర్దార్ సుజాత్ కెరీర్ మరింత మెరుగ్గా ఉంది.

బిగ్‌బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్‌తో ఆర్థికంగా నిలదొక్కుకొన్నారు. అంతేకాకుండా ఇటీవల సూప‌ర్ సుజాత‌ అనే య్యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించారు.జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌తో ప్రేమలో పడ్డ సుజాత తాజాగా తన ప్రియుడికి మర్చిపోలేని బహుమతినిచ్చింది. లక్ష రూపాయల విలువైన కొత్త ఫోన్‌ కొనిచ్చింది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియోను వదిలింది. రాకేష్‌కి కోపం వ‌స్తే మొబైల్‌ని ప‌గ‌ల‌గొట్టే అల‌వాటు ఉంది. నేను అతడి మనసుకు దగ్గరైన వ్యక్తిని కాబట్టి నేను ఫోన్‌ కొనిస్తే దాన్ని పగలగొట్టడానికి ఆలోచిస్తాడు కదా అనిపించింది. నేను ఫోన్‌ గిఫ్టిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడనిపించింది, అందుకే ఈ ఫోన్‌ బహుమతిగా ఇస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.

Jordar Sujatha valuable gift to Rocking Rakesh

Jordar Sujatha valuable gift to Rocking Rakesh

Rocking Rakesh : ఆల్ ది బెస్ట్..

సామ్‌సంగ్‌ గెలాక్సీ S 22 అల్ట్రా ఫోన్‌తో పాటు స్మార్ట్‌ వాచ్‌ కొనుగోలు చేసింది. వీటి ఖరీదు లక్షా 20 వేల రూపాయలు అని రాకేశ్‌ వెల్లడించాడు. జబర్దస్త్ గ్యాంగ్ నుంచి పవిత్ర, ప్రవీణ్, రాకేష్, సుజాత ఇలా అందరూ కూడా గోవాకు చెక్కేశారు. ఇక గోవాలో రిసార్టులు, బీచుల్లో నానా హంగామా చేసేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా సుజాత షేర్ చేసిన ఓ రీల్ వీడియో వైరల్ అవుతోంది. కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాలోని మెహబూబ పాటకు ఈ ఇద్దరూ రీల్ వీడియోను చేశారు. రాకేష్, సుజాత ఫుల్ రొమాంటిక్ యాంగిల్‌లో కనిపించారు

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp