Jr NTR : ఎన్ టీ ఆర్ ఫ్యాన్ కౌశిక్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ టైం లో కౌశిక్ తో ఎన్ టీ ఆర్ మాట్లాడి అతని వైద్యానికి అయ్యే ఖర్చులు తాము చూస్తామని హామీ ఇచ్చాడు. ఐతే ట్రీట్ మెంట్ పూర్తై డిస్చార్జ్ అయ్యే టైం అయినా ఎన్ టీ ఆర్ తమకు సాయం చేయలేదని ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఐతే దానిపై ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ వెంటనే ఇష్యూని సాల్వ్ చేశారు. ఎన్ టీ ఆర్ గైడెన్స్ ప్రకారంగానే అతని బిల్లుని క్లియర్ చేసారు. ఐతే దాని గురించి వివరణ ఇస్తూ ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టారు. కౌశిక్ కి డిసెంబర్ 19 టైం కి డిస్చార్జ్ కోసం 9 లక్షల బిల్ ఉందని.
ఐతే దానితో పాటు మరో 3 నెలలు రోజు ట్రీట్ మెంట్ కి అవసరం పడుతుందని. కౌశిక్ మదర్ దాని గురించి ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా పక్కన ఎవరి ప్రోద్బలంతోనే ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. కౌశిక్ కు ఎన్టీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మీడియా కథనాలు వచ్చాయి. ఆమె తమ నోటీసుకి తెచ్చిన వెంటనే అక్కడ బిల్ క్లియర్ చేసి తర్వాత ట్రీట్ మెంట్ కి కావాల్సిన అన్ని ఖర్చులు చేశామని అన్నారు. దీనిపై మీడియాలో 20 లక్షలు ఇవ్వలేదని రాసుకొచ్చారు.
అసలే ఓపక్క ఒక ఇష్యూ నడుస్తున్న టైం లో అందులో ఎన్ టీ ఆర్ పేరుని కూడా జత చేర్చేలా చేస్తున్నారని అన్నారు. అంతేకాదు ఇప్పుడు కూడా ఆమెని ఏమి అనట్లేదని.. కాకపోతే తమకు ఒకసారి చెప్పాల్సి ఉందని అన్నారు ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్. ఏది ఏమైనా ఫ్యాన్స్ విషయంలో స్టార్స్ చేస్తున్న పనులు వారికే రివర్స్ లో తగులుతున్నాయి.
Ap Intermediate 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న…
Zodiac Signs : రానున్న సంవత్సరంలో ముఖ్యంగా జనవరిలో గ్రహాల రవాణా అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరు కూల్ లుక్ తో…
Krithi Shetty : ఉప్పెన భామ కృతి శెట్టి సినిమాల వేగం తగ్గింది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే…
Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప2లో…
Mohan Babu : తన ఫ్యామిలీతో జరుగుతున్న గొడవల్లో భాగంగా రిపోర్టర్ చెవికి గాయాన్ని చేశారు హీరో మంచు మోహన్…
Health Benefits : 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీలో ఆ స్టామినా మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని ఆహారాలు…
Sai Pallavi Nithiin : ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు వేణు. ఆ సినిమాకు అవార్డులతో…
This website uses cookies.