Kajal Aggarwal : ఏమందం రా ఇది..పెళ్లైన త‌ర్వాత కాజ‌ల్‌లో త‌గ్గ‌ని గ్లామ‌ర్‌.. ఇంత క‌సిగా అందాలు ఆర‌బోస్తే ఎలా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kajal Aggarwal : ఏమందం రా ఇది..పెళ్లైన త‌ర్వాత కాజ‌ల్‌లో త‌గ్గ‌ని గ్లామ‌ర్‌.. ఇంత క‌సిగా అందాలు ఆర‌బోస్తే ఎలా?

Kajal Aggarwal : క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి కాక రేపుతుంటుంది.గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ అమ్మ‌డు పెళ్లి త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ, సోష‌ల్ మీడియాలో కాక రేపుతుంది.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి కూడా ఎక్కువ ఆస‌క్తి చూపుతుంది. ఒక‌ప్పుడు […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Kajal Aggarwal : ఏమందం రా ఇది..పెళ్లైన త‌ర్వాత కాజ‌ల్‌లో త‌గ్గ‌ని గ్లామ‌ర్‌.. ఇంత క‌సిగా అందాలు ఆర‌బోస్తే ఎలా?

Kajal Aggarwal : క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి కాక రేపుతుంటుంది.గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ అమ్మ‌డు పెళ్లి త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ, సోష‌ల్ మీడియాలో కాక రేపుతుంది.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి కూడా ఎక్కువ ఆస‌క్తి చూపుతుంది. ఒక‌ప్పుడు పెద్ద సినిమాల‌నే చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇప్పుడు చిన్న సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కులకి వినోదం పంచుతుంది. కాజ‌ల్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం సత్యభామ. కాజ‌ల్ 60గా వస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే టైటిల్‌ గ్లింప్స్ వీడియో మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

Kajal Aggarwal ఏమందం రా ఇదిపెళ్లైన త‌ర్వాత కాజ‌ల్‌లో త‌గ్గ‌ని గ్లామ‌ర్‌ ఇంత క‌సిగా అందాలు ఆర‌బోస్తే ఎలా

Kajal Aggarwal : ఏమందం రా ఇది..పెళ్లైన త‌ర్వాత కాజ‌ల్‌లో త‌గ్గ‌ని గ్లామ‌ర్‌.. ఇంత క‌సిగా అందాలు ఆర‌బోస్తే ఎలా?

Kajal Aggarwal : ఏమందం రా ఇది..

క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుమన్ చిక్కాలా దర్శకత్వం వహిస్తున్నాడు. మే 17న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం సత్యభామలో కాజల్‌ అగర్వాల్‌, నవీన్‌చంద్ర మధ్య వచ్చే పలు సన్నివేశాలను చిత్రీకరించారని సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనమిచ్చాయని తెలిసిందే. ఈ మూవీని శశి కిరణ్‌ టిక్కా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ సినిమాలు చేస్తున్నా చేయకపోయినా కూడా ఆమెకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఎప్పటికీ తగ్గలేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన కూడా అది నిమిషాల‌లోనే వైర‌ల్ అవుతుంది.

Kajal Aggarwal ఏమందం రా ఇదిపెళ్లైన త‌ర్వాత కాజ‌ల్‌లో త‌గ్గ‌ని గ్లామ‌ర్‌ ఇంత క‌సిగా అందాలు ఆర‌బోస్తే ఎలా

Kajal Aggarwal : ఏమందం రా ఇది..పెళ్లైన త‌ర్వాత కాజ‌ల్‌లో త‌గ్గ‌ని గ్లామ‌ర్‌.. ఇంత క‌సిగా అందాలు ఆర‌బోస్తే ఎలా?

రీసెంట్ గా ఈ బ్యూటీ ఆకాశం నుంచి దిగి వచ్చిన అందాల దేవతల తన గ్లామర్ తో ఎంతగానో అట్రాక్ట్ చేసింది ..వైట్ క్రీమ్ కలర్ఫుల్ డ్రెస్ లో అమ్మడు గతంలో ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది. అంతేకాకుండా ఆమె వయసు కూడా కొంతవరకు తగ్గింది అంటూ నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాజ‌ల్ వ‌య‌స్సు పెళ్లి త‌ర్వాత త‌గ్గుతుంది ఏంటూ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతానికి కాజ‌ల్ క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది