
Kamal Haasan high remuneration to project k movie
Kamal Haasan : ‘ బాహుబలి ‘ తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదల అయింది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. రామాయణం కథ అందరికీ తెలిసిందే కానీ డైరెక్టర్ ఈ సినిమాను విజువల్ వండర్ గా చూపించాడు. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. ఇకపోతే ప్రభాస్ వరుసగా ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు చేస్తూ వస్తున్నాడు. అందులో ఒకటే ‘ ప్రాజెక్ట్ కె ‘. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్, దీపిక పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ‘ ప్రాజెక్ట్ కె ‘ సినిమాలో నటించేందుకు లోకనాయకుడు కమల్ హాసన్ ఓకే చెప్పాడు అని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన డేట్ లు కూడా ప్రకటించారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆగస్టు నెలలో 30 రోజులు కమల్ హాసన్ డేట్లు కేటాయించారు అని తెలుస్తుంది. ఆ 30 రోజుల్లోనే షూటింగ్ అయిపోయేలా ప్లాన్ వేసుకున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ నెగిటివ్ పాత్రలో కనిపించునున్నారట. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతుంది.
Kamal Haasan high remuneration to project k movie
అయితే ప్రాజెక్ట్ కె సినిమాలో నటించేందుకు కమల్ హాసన్ 100 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నాడు. భారతీయుడు సినిమాకి సీక్వెల్ ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
This website uses cookies.