Kannada Heroines : కన్నడ బ్యూటీలకు ఇదేం పోయేకాలం… ఆ పని కోసం ఎంత ఖర్చు అయిన చేస్తారా….!
Kannada Heroines : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కనడ బ్యూటీ ల హావా ఎక్కువ నడుస్తుందని చెప్పాలి. ఒక్క వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా కన్నడ బ్యూటీలు చక్రం తిప్పుతున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశం వచ్చింది చాలా తక్కువ. ఇక ప్రస్తుత కాలం లో అయితే తెలుగు ఇండస్ట్రీలో ని తెలుగు అమ్మాయిలను చేతివేళ్లపై లెక్కపెట్టవచ్చు అని చెప్పాలి. అదే కన్నడ ముద్దు గుమ్మల గురించి మాట్లాడుకుంటే చాలామంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో సగానికి పైగా వారే ఉండడం విశేషం. కన్నడ నుంచి వచ్చి ఇక్కడ చక్రం తిప్పుతున్నారు.
అయితే ఈ కన్నడ బ్యూటీల లో కామన్ గా ఒక పాయింట్ కనిపిస్తుందని చెప్పాలి. ఇక అది ఏంటి అంటే వాళ్లకి కోరికలు ఎక్కువ. మరి ముఖ్యంగా అందం విషయంలో కన్నడ ముద్దుగుమ్మలు ఏమాత్రం వెనుకడుగు వేయరు. వారి అందాన్ని పెంచుకోవడానికి వాడు వారే ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల దాకా ఉంటుందట. ఇక వెండితెర బ్యూటీలు అంటే ఓకే కానీ బుల్లితెర బ్యూటీ లు కూడా ఇదే స్థాయిలో ఖర్చు చేస్తారట. అయితే కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన , అనుష్క శెట్టి , రష్మిక మందన , కృతి శెట్టి, ఇక ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్న
ఆశిక రంగనాథ్ , అందరు కూడా వాడే పేస్ క్రీమ్స్ కు దాదాపుగా లక్షలలో ఖర్చు చేస్తారట. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న పవిత్ర లోకేష్ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఈమె కూడా ఫేస్ క్రీమ్ లకు 3 లక్షల దాకా ఖర్చు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మేకప్ ఖర్చులకి దాదాపుగా లక్షలలో ఖర్చు చేస్తున్నారు ఈ కనడ ముద్దుగుమ్మలు. ఏది ఏమైనా వీరంతా తెలుగు ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బాగా బతికేస్తున్నారని చెప్పాలి. మరి మన తెలుగు అమ్మాయిలకు ఇంకెప్పుడు ఛాన్స్ వస్తుందో, తెలుగువారు ఎక్కడ ఉన్నారు ఏంటో , మన తెలుగు అమ్మాయిలకు ఎప్పుడు అదృష్టం దక్కుతుందో ఏమో వేచి చూడాలి.