Karthika Deepam Hima : బంగారం ఒకటి చెప్పనా.. చీ పోరా.. అదరగొట్టేసిన కార్తీక దీపం హిమ

Authored By aruna | The Telugu News | Published on: September 7, 2022, 9:30 pm

Karthika Deepam Hima : సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. అలా ఎవ్వరూ చెప్పలేరు కూడా. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. బంగారం ఒకటి చెప్పనా.. చీ పోరా అనే వీడియో ప్రతీ ఒక్కరూ చూసి ఉంటారు. బంగారం అమ్మాయిని ఎంతగా ట్రోల్స్ చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బంగారం ట్రోల్స్ కనిపిస్తుంటాయి. యూట్యూబ్‌లో అయితే కొన్ని మిలియన్ల షార్ట్ వీడియోలు, ట్రోల్స్, మీమ్స్ కనిపిస్తుంటాయి.

ఇక ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ఇలా ఎక్కడ చూసినా కూడా బంగారం కనిపిస్తుంటుంది. ఆమెకు సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్‌గానూ అవార్డులు వచ్చాయి. ఇక ఆమెకు సంబంధించిన ఇంటర్వ్యూలు, లెక్కలేనన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి, ఫైమా వంటి వారు బంగార అక్క ట్రోల్స్, మీమ్స్‌ను వాడేశారు. బంగారం అక్కలా ఫైమా, శ్రీముఖి అద్భుతంగా వీడియో చేసేశారు. అలా ఆమె రీల్ వీడియోలను సెలెబ్రిటీలందరూ ఫాలో అవుతూ బంగారం అక్కను మరింతగా ఫేమస్ చేస్తున్నారు.

Karthika Deepam Hima Reel For Bangaram Trolls Reel

Karthika Deepam Hima Reel For Bangaram Trolls Reel

ఇక ఇప్పుడు కార్తీకదీపం హిమ సైతం బంగారం అక్క డీజే సాంగ్‌కు వీడియో చేసింది. ఈ రీల్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అసలే ఇప్పుడు కార్తీకదీపంలో మళ్లీ పాత వాళ్లంతా వచ్చారు. హిమ, శౌర్య, వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత ఇలా అందరూ రావడంతో టీఆర్పీ పైకి లేచింది. సోషల్ మీడియాలో మళ్లీ వీరి హంగామా మొదలైంది. అయితే ఇప్పుడు హిమ వేసిన ఈ డీజే సాంగ్ రీల్.. చీ పోరా అంటూ డ్యాన్స్ వేసిన తీరు అందరినీ నవ్వించేస్తోంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp