Karthika Deepam Monitha : పల్చటి చీరలో నాభి అందాల విందు.. టాపు లేపుతున్న కార్తిక దీపం శోభా శెట్టి
Karthika Deepam Monitha : బుల్లితెర తారలు సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సీరియల్స్‌లో ఎలా కనిపించినా కూడా సోషల్ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శనతోనే ఎక్కువగా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రకరకాల ఫోటోలతో ఫోటో షూట్లు చేస్తూ, రకరకాల దుస్తులు ధరిస్తూ హీటు పెంచేస్తుంటారు. అలాంటి వారిలో శోభా శెట్టి కూడా ముందుంటుంది.
కార్తికదీపం సీరియల్‌తో తెలుగు నాట ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది శోభా శెట్టి. కన్నడ నటి అయినా కూడా కార్తిక దీపం సీరియల్‌లో విలన్ పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. మోనిత పాత్ర గురించి తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకుడు ఉండరు. కన్నడ సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించినా కూడా ఇక్కడ మాత్రం నెగెటివ్ రోల్‌తోనే ఫేమస్ అయింది. అయితే ఇప్పుడు శోభా శెట్టి మీద ఓ రూమర్ వస్తోంది. బిగ్ బాస్ ఇంట్లోకి వాసంతి వెళ్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తోంది కాబట్టే.. ఇలా ముందుగానే క్రేజ్, ఫాలోయింగ్ పెంచుకుంటోందట. అందుకే ఈ అందాల ఆరబోతకు కూడా తెర దీస్తోందంటా. తాజాగా శోభా శెట్టి పల్చటి చీరలో కనిపించి కవ్వించింది. అందులో క్లియర్‌గా నడుము, నాభి అందాలు కనిపిస్తున్నాయి. శోభా శెట్టి పాల రాతి శిల్పమా? అంటూ నెటిజన్లు కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. చల్లని వెదర్‌లో మంటలు పుట్టిస్తోందిగా అంటూ నాటీగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram