karthika deepam : డాక్టర్ బాబు గాలి తీసేసిన నెటిజన్లు.. అందరి దారిలోనే నిరుపమ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

karthika deepam : డాక్టర్ బాబు గాలి తీసేసిన నెటిజన్లు.. అందరి దారిలోనే నిరుపమ్

karthika deepam  కార్తీకదీపం డాక్టర్ బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆయన వేసే పంచ్‌లు, కౌంటర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయనలోని రచయిత అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాడు. అలా నిరుపమ్ వేసే సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా నిరుపమ్ ఓ పోస్ట్ చేశాడు. వచ్చేస్తున్నాం.. ఈ రోజు బిగ్ అనౌన్స్ మెంట్ అని చెప్పేశాడు. దీంతో నెట్టింట్లో డాక్టర్ బాబు karthika deepam మీద ఒకటే చర్చ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :22 August 2021,8:36 pm

karthika deepam  కార్తీకదీపం డాక్టర్ బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆయన వేసే పంచ్‌లు, కౌంటర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయనలోని రచయిత అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాడు. అలా నిరుపమ్ వేసే సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Nirupama Paritala Starts Youtube channel on 22nd august

Nirupama Paritala Starts Youtube channel on 22nd august

అయితే తాజాగా నిరుపమ్ ఓ పోస్ట్ చేశాడు. వచ్చేస్తున్నాం.. ఈ రోజు బిగ్ అనౌన్స్ మెంట్ అని చెప్పేశాడు. దీంతో నెట్టింట్లో డాక్టర్ బాబు karthika deepam మీద ఒకటే చర్చ నడుస్తోంది. ఏం టో చెప్పుకోండి చూద్దాం అంటూ పజిల్‌లాంటి ప్రశ్న వదిలాడు. కానీ నెటిజన్లు ఎంత తెలివైనా వాళ్లో అందరికీ తెలిసిందే. ఈమధ్య బుల్లితెర తారలంతా దేని మీద పడుతున్నారు.. ఏం చేస్తున్నారో తెలియంది కాదు.

 

Nirupama Paritala Starts Youtube channel on 22nd august

Nirupama Paritala Starts Youtube channel on 22nd august

బుల్లితెర సెలెబ్రిటీలందరూ కూడా తమకంటూ ఓ ప్రత్యేక యూట్యూబ్ చానెల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక కార్తీకదీపం మోనిత సైతం అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ చానెల్‌లో లక్షలకు లక్షల మంది సబ్ స్క్రైబర్ల సొంతం చేసుకుంది.

karthika deepam డాక్టర్ బాబు గాలి తీసేసిన నెటిజన్లు..

Karthika Deepam Nirupam About Youtube Channel

Karthika Deepam Nirupam About Youtube Channel

అందుకే డాక్టర్ బాబు సైతం యూట్యూబ్‌లోకి దిగాలని ఫిక్స్ అయినట్టున్నారు. తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ చానెల్ పెట్టేందుకు ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే నిన్న బిగ్ అనౌన్స్ మెంట్ అంటూ తెగ హడావిడి చేశాడు. కానీ జనాలు మాత్రం ఇట్టే పసిగట్టేశారు. అది యూట్యూబ్ చానెల్ గురించేనని అందరూ కనిపెట్టేశారు. మరి ఆ చానెల్ పేరు ఏం పెడతాడో ఇక చూడాలి. మొత్తానికి అందరి దారిలోనే నిరుపమ్ కూడా నడుస్తున్నాడు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది