Karthika Deepam : అప్పుడలా.. ఇప్పుడిలా.. వైరల్ అవుతున్న వంటలక్క రేర్ ఫిక్స్
Premi Vishwanath : సినిమాలలో, సీరియల్స్‌లో నటీ నటులు కొన్ని ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి ఒప్పుకుంటుంటారు. దాని కోసం కొన్నిసార్లు తమని తాము పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. అనుకున్న పాత్రకి సూటవ్వాలంటే డీఫ్రెంట్‌గా మేకోవర్ చేయాల్సిందే.

Karthika Deepam premi vishwanath old pics Viral
అలా ఎంతో అందంగా ఉండే ప్రేమి విశ్వానథ్ స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ లో ఎంత డీ గ్లామర్ రోల్ లో చూపిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆమె అసలు పేరు ప్రేమి విశ్వానథ్ అని మర్చిపోయి కార్తీక దీపం సీరియల్ లో పోషిస్తున్న వంటలక్క పాత్ర పేరునే అందరు పిలుస్తున్నారు.

Karthika Deepam premi vishwanath old pics Viral
అంతగా పాపులర్ అయిన వంటలక్క ఈ కార్తీక దీపం సీరియల్ లో కన్నీళ్ళతో ప్రేక్షకుల హృదయాలను కరిగించేస్తూ దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. కాగా తాజాగా ఈమె ఫొటోస్ కొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోస్ లో చూస్తే కార్తీక దీపం వంటలక్కగా నటిస్తున్న ప్రేమి విశ్వానథ్ ఈమేనా అని షాకవ్వక మానరు.

Karthika Deepam premi vishwanath old pics Viral

Karthika Deepam premi vishwanath old pics Viral

Karthika Deepam premi vishwanath old pics Viral

Karthika Deepam premi vishwanath old pics Viral

Karthika Deepam premi vishwanath old pics Viral

Karthika Deepam premi vishwanath old pics Viral
ఇది కూడా చదవండి ==> యాంకర్ ఓంకార్ పై బండ్ల గణేశ్ సీరియస్? ఇదేం టార్చర్.. అంటూ సిక్స్త్ సెన్స్ షోపై కామెంట్స్?
ఇది కూడా చదవండి ==> ప్రమోషన్స్‌లో కొత్త పుంతలు.. ఎంతైనా సుమ స్టైలే వేరు.. వైరల్ వీడియో..!
ఇది కూడా చదవండి ==> నల్ల దుస్తుల్లో మెరిసిన నెరజాన.. యాంకర్ రష్మీ గౌతమ్ పిక్స్ వైరల్
ఇది కూడా చదవండి ==> యాంకర్ సుమ, అనసూయలని డామినేట్ చేస్తున్న రష్మీ గౌతం..