Keerthy Suresh : ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అనేది బాగా వాడితే బెటర్ కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీస్ ని డీగ్రేడ్ చేసేలా చేస్తున్నారు. ఇలాంటి వారిని సైబర్ క్రైం కింద పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసినా కూడా ఇలాంటివి ఆగట్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఈ ఫేక్ ఏ.ఐ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐతే మొన్న సమంత బేబీ బంప్ ఫోటోలు వైరల్ కాగా లేటెస్ట్ గా కీర్తి సురేష్ ప్రెగ్నన్సీ ఫోటోలు షాక్ ఇచ్చాయి.
కీర్తి సురేష్ పెళ్లి జరిగి రెండు వారాలు కూడా అవ్వట్లేదు. ఐతే అప్పుడే ఆమె ప్రెగ్నన్సీ ఫోటోలు రావడం ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఐతే ఇవి ఏ.ఐ ఆధారితతో చేసినవని తెలుస్తున్నాయి. ఐతే ఇలాంటి వాటి వల్ల సెలబ్రిటీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐతే వీటిపై సైబర్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటున్నా కూడా ఇలాంటి డీప్ ఫేక్ ఫోటోలు వస్తూనే ఉన్నాయి. Keerthy Suresh , Keerthi Suresh Pregnancy, Keerthy Suresh Marriage, Tollywood
Urinating : మూత్ర విసర్జనలో Urinating కొన్నిసార్లు నురగ రావడం అనేది సర్వసాధారణం. ఇలా తరచూ వస్తున్నట్లయితే అది తీవ్రమైన…
YS Jagan : ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వీలున్నప్పుడల్లా చంద్రబాబుని ఏకిపారేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు…
Pass Book : ప్రస్తుతం ఏపీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దే పనిలో కూటమి…
Ind vs Aus : భారత్తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు రసవత్తరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 185…
Flaxseed Oil : అవిసె గింజలను Flaxseed Oil ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు…
Buttermilk : మానసిక స్థితిని సరి చేసుకోవడం కోసం ప్రతిరోజు గ్లాస్ మజ్జిగను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక…
Anushka : అందాల భామ అనుష్క శెట్టి ఈమధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇస్తుంది. బాహుబలి Bahubali, భాగమతి తర్వాత…
Oolong Tea : ప్రస్తుతం డయాబెటిక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఐ సి ఎం ఆర్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే…
This website uses cookies.