Krithi Shetty : ఉన్నదంతా విప్పి చూపించినా ఆఫర్లు రావడం లేదని.. డేరింగ్ నిర్ణయం తీసుకున్న కృతి శెట్టి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krithi Shetty : ఉన్నదంతా విప్పి చూపించినా ఆఫర్లు రావడం లేదని.. డేరింగ్ నిర్ణయం తీసుకున్న కృతి శెట్టి

Krithi Shetty : కృతి శెట్టి అనేకన్నా.. బేబమ్మ అంటే అందరికీ గుర్తొస్తుంది. బేబమ్మగానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ కన్నడ భామ. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కేవలం 16 ఏళ్లకే హీరోయిన్ అవడమే కాదు.. బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తనకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది. తనకు ఆఫర్లు వస్తున్నాయన్న తొందరలో.. ఏ సినిమాకు పడితే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 January 2023,2:00 pm

Krithi Shetty : కృతి శెట్టి అనేకన్నా.. బేబమ్మ అంటే అందరికీ గుర్తొస్తుంది. బేబమ్మగానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ కన్నడ భామ. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కేవలం 16 ఏళ్లకే హీరోయిన్ అవడమే కాదు.. బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తనకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది. తనకు ఆఫర్లు వస్తున్నాయన్న తొందరలో.. ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు ఓకే చెప్పేసి అడ్డంగా బోల్తా పడింది. ఉప్పెన తర్వాత తనకు అంతగా సరైన హిట్ ఒక్కటీ దక్కలేదు. కొన్ని సినిమాలు ఏదో నడిచాయి అంతే కానీ..

ఉప్పెన సినిమాలో తనకు వచ్చినంత క్రేజ్ మరే సినిమాకు రాలేదు.ఒక రెండు సినిమాలు మాత్రం హిట్ అయ్యాయి. కానీ.. తనకు ఏమాత్రం పేరు తీసుకురాలేకపోయాయి. మరో మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి. దీంతో ప్రస్తుతం బేబమ్మకు సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం తన చేతుల్లో ఒక్క కసిడి అనే సినిమా మాత్రమే ఉంది. ప్రస్తుతం తన ఆశలన్నీ ఆ సినిమా మీదనే. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఇక కృతి కెరీర్ పుల్ స్టాప్ అయినట్టే లెక్క. ఒకవేళ సినిమా ఛాన్సులు రాకపోతే ఎలా.. అంటూ మధన పడిపోయిన కృతి శెట్టి..

krithi shetty daring steps to get movie offers

krithi shetty daring steps to get movie offers

Krithi Shetty : అందుకే ఐటెమ్ సాంగ్స్ లోనూ నటించడానికి ఒప్పుకుందా?

చివరకు ఐటెమ్ సాంగ్స్ లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఒకవేళ తను నటించే సినిమాలు హిట్ కాకపోయినా కనీసం ఐటెమ్ సాంగ్స్ తో అయినా తనకు పేరు వస్తుందని భావిస్తున్నదట కృతి శెట్టి. ఐటెం సాంగ్స్ లోనూ నటించేందుకు తాను సిద్ధం అన్నట్టుగానే కృతి శెట్టి డైరెక్టర్లకు హింట్ ఇస్తోందని.. ఇలా స్టార్ హీరోయిన్ గా ఉన్న కృతి శెట్టి.. చివరకు ఇంతలా ఎందుకు దిగజారిపోయింది అంటూ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. చూద్దాం మరి.. కృతి శెట్టి సినిమా కెరీర్ ఎంత దూరం వెళ్తుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది