Krithi Shetty : చూపుల్తో గుచ్చేస్తున్న బేబమ్మ.. చిన్నగా హద్దులు చెరిపేస్తూ కేక పెట్టిస్తుంది..!

Authored By aruna | The Telugu News | Published on: November 7, 2022, 1:40 pm

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అనుకుని టాప్ లీగ్ లోకి వచ్చేసింది. వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్న అమ్మడు. అయితే ఛాన్సులు వస్తున్నాయి కదా అని కథల విషయంలో పెద్దగా ఆలోచించని అమ్మడు ఈమధ్య 3 సినిమాల ఫెయిల్యూర్ తో గట్టి షాక్ తగిలింది. అందుకే ఇప్పుడు మళ్లీ సెట్ రైట్ అవ్వాలని చూస్తుంది. ఇక సినిమాలతో సంబంధం లేకుండా ఫోటో షూట్స్ తో వార్తల్లో నిలుస్తుంది కృతి శెట్టి.

లేటెస్ట్ గా అమ్మడు ఆరెంజ్ కలర్ డ్రెస్ లో తన కత్తి లాంటి చూపులతో ఆడియన్స్ ని అలరిస్తుంది అమ్మడు. ఇడియట్ సినిమాలో చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అంటూ బేబమ్మ చూపులకు నెటిజెన్లు అంతా ఆ పాట పాడేయడం ఖాయం. సక్సెస్ ఫెయిల్యూర్ రెండిటినిఎ కెరియర్ మొదట్లోనే ఫేస్ చేసిన అమ్మడు రానున్న రోజుల్లో మరింత స్ట్రాంగ్ గా మారుతుందని చెప్పొచ్చు.

Krithi Shetty Latest Photoshoot Crazy Looks

Krithi Shetty Latest Photoshoot Crazy Looks

ప్రస్తుతం నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తున్న అమ్మడు ఆ సినిమాతో పాటుగా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లతో డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. కృతి శెట్టి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కచ్చితంగ అమ్మడు కొన్నాళ్లు టాలీవుడ్ ని ఏలేలా ఉందని చెప్పొచ్చు

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp