Krithi Shetty : పువ్వుల మధ్య లేలేత క్యూట్ అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కృతి శెట్టి..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 2, 2023, 8:00 pm

Krithi Shetty : హీరోయిన్ కృతి శెట్టి అందరికీ సుపరిచితురాలే. మొదటి సినిమా ఉప్పెనతో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. “ఉప్పెన”లో కృతి శెట్టి నటనతో పాటు అందంతో ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ప్రేమ కోసం తండ్రిని ఎదిరించే అబ్బాయి కోసం బేబమ్మగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. “ఉప్పెన” సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఇటీవల ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా రావడం తెలిసిందే.

ఎంత స్టార్ హీరోయిన్ స్థానం వచ్చినా గాని కృతి శెట్టి సినిమాలలో పద్ధతి కల దుస్తులు ధరిస్తూ స్క్రీన్ షోలకి దూరంగానే ఉంటూ ఉంది. పాటలలో గ్లామరస్ గా కనిపించిన గాని ఎక్కడా కూడా హద్దులు దాటకుండా ఒద్దికమైన దుస్తులతో వెండి తెరపై కనువిందు చేస్తూ ఉంటాయి. అయితే మొదటి సినిమా ఉప్పెన మంచి విజయం అందుకున్న గాని ఆ తర్వాత పెద్దగా హిట్లు పడలేదు. వరుస పెట్టి ఫ్లాపులు పలకరించటం స్టార్ట్ అయ్యాయి. దీంతో అవకాశాలు ఇటీవల తగ్గుతూ ఉండటంతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నీ ఉపయోగించుకుని తనలో ఉన్న హాట్ యాంగిల్ చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Krithi Shetty posed for photos

Krithi Shetty posed for photos

తాజాగా కృతి శెట్టి అదిరిపోయే గ్లామర్ చిత్రాలను షేర్ చేసింది. ఇందులో పువ్వుల మధ్య తన క్యూట్ అందాలు చూపిస్తూ.. ఫోటోలు దిగింది. కృతి శెట్టి లేటెస్ట్ అందాల ఫోటోలు… కుర్రకారులను మంత్రముగ్ధులను చేస్తూ ఉంది. లేలేత అందాలతో మైండ్ బ్లాక్ చేస్తూ స్లీవ్ లెస్ డ్రెస్ లో పువ్వుల మధ్య అందాలను జబ్బలను చూపిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp