Krithi Shetty : స్టైలిష్ డ్రెస్‌లో కాక రేపుతున్న కృతి శెట్టి.. ఆ అందాల‌కు ఫిదా కాని వారుంటారా..!

Authored By Sam C | The Telugu News | Published on: April 23, 2022, 3:30 pm

Krithi Shetty : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చే పేరు కృతి శెట్టి. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. గతేడాది ఉప్పెనతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. ఆ తర్వాాత నాని ‘శ్యామ్ సింగరాయ్’లో మెరిసింది. ఈ యేడాది నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’లో నాగలక్ష్మిగా వయ్యారాలుపోయింది. ఈ సినిమా సక్సెస్‌తో వరుసగా మూడు హిట్స్‌తో సూపర్ క్రేజ్ సంపాదించుకుని గోల్డెన్ లెగ్‌ అనిపించుకుంది. ఎంత మంది హీరోయిన్స్ పరిచమైనా.. స్టార్ రేంజ్ అనేది కొంది మంది మాత్రమే దక్కుతోంది.

కృతి శెట్టి ఇప్పుడు స్టార్ స్టేట‌స్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటోందీ బ్యూటీ.తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ బ్యూటీ.. ‘ఉప్పెన’ సినిమా తర్వాత రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. వరుస సినిమాల్లో నటిస్తూ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటోంది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కృతి శెట్టి తన అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ వారిని ఖుషీ చేస్తోంది. తాజాగా లేటెస్ట్ ఫొటోషూట్ తో ఆకట్టుకుంటోందీ సుందరి.తాజాగా కృతి షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

krithi shetty stylish looks are stunning

krithi shetty stylish looks are stunning

Krithi Shetty : కృతి జోరు మాములుగా లేదు..

తాజా ఫొటోల్లో హాఫ్ షోల్డర్ రెడ్ స్లీవ్ లో గ్లామర్ షోతో ఆకర్షిస్తోంది. స్కిన్ షోతో టెంపరేచర్ పెంచేస్తోంది. ఈ యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన ది వారియ‌ర్ మూవీలో ఆడిపాడుతుంది. అలాగే హీరో నితిన్ తో కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’లోనూ నటిస్తోంది. ఇప్పటికే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ది వారియ‌ర్ చిత్రానికి సంబంధించి బుల్లెట్ సాంగ్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఇది సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp