Nagarjuna : రోజంతా గడిపే చాన్స్ ఇచ్చాడు!.. నాగార్జునపై లహరి కామెంట్స్

Nagarjuna : బిగ్ బాస్ షో ఇంట్లో లహరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతీ ఒక్కరితో లహరి దాదాపుగా గొడవలు పెట్టుకుంది. ఇక యాంకర్ రవి, ప్రియ, లహరి విషయం మాత్రం నెట్టింట్లో తెగ చర్చకు వచ్చింది. ఈ ఘటనతోనే లహరి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇక లహరి ఎంట్రీతోనే నాగార్జున మీదున్న ప్రేమను చాటుకుంది. వెరైటీ రోజా పువ్వును ఇచ్చి ప్రేమను తెలిపింది.

అయితే తాజాగా లహరి తన కల నెరవేరిందన్న ఆనందంలో ఉంది. నాగ చైతన్య, నాగార్జునలతో ఒకే సారి కనిపించింది లహరి. ఇలా ఇద్దరితో కలిసి ప్రయాణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని లహరి చెప్పుకొచ్చింది. కలలు నిజమవుతుంటాయి.. జనవరి 7 నా కలం నెరవేరింది. మీలాంటి అద్భుతమైన వ్యక్తులతో రోజంతా గడిపేందుకు చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ నాగార్జున, నాగ చైతన్యలను పొగిడేసింది.

Lahari Shari With Nagarjuna And Naga Chaitanya

Nagarjuna : నాగ చైతన్య, నాగార్జునతో లహరి..

మీ వల్ల రోజంతా ఆనందంగా గడిచింది.. నాగార్జున సర్‌ని కలవడం అద్భుతంగా ఉంది. ఆయన ఇచ్చిన ఆతిథ్యం ఎంతోగొప్పగా ఉంది.. ఎంతో హంబుల్‌గా ఉంటారు అని చెప్పుకొచ్చింది.ఈ జర్నీ ఎంతో మెమోరబుల్‌గా ఉంది.. ఈ ఇద్దరినీ కలవడం ఎంతో సంతోషంగా అనిపిస్తోంది.. అని లహరి చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ ఫోటో మీద నెటిజన్లు దారుణమైన సెటైర్లు వేస్తున్నారు.

Recent Posts

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

36 minutes ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

2 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

3 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

11 hours ago