Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలిలో కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమె చేసే పోస్ట్‌లు, మాట్లాడే మాటలు ప్రతీది కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. విడాకుల తర్వాత సమంత తన జీవితంలో జరిగిన చాలా విషయాల గురించి ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తుంది. రీసెంట్‌గా రోషిని ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సైకియాట్రిక్ ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో సమంత పాల్గోంది. ఈ సందర్బంగా సమంత చాలా విషయాలు షేర్ చేసింది.శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను కలిసినట్లుగానే మనసుకి గాయం అయినప్పుడు కూడా డాక్టర్లను సంప్రదించాలని సమంత సూచించారు.
స్నేహితులు, కుటుంబ సభ్యులు, వైద్యుల మద్దతుతోనే ఇవాళ ధైర్యంగా నిలబడినట్టు వివరించారు. ప్రతి మానసిక సమస్యకు వైద్యుల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదని, సరైన కౌన్సెలర్ ఉంటే సమస్య తేలిగ్గా సమసిపోతుందని చెప్పారు.నా జీవితంలో చాలా మానసిక సమస్యలు ఫేస్ చేసాను. ఆ టైమ్ లో తన స్నేహితులు.. తన డాక్టర్స్ సహాయంతో తాను ఈ సమస్యలను ఎదిరించి బయట పడ్డానంటోంది సమంత.
విడాకుల తర్వాత సమంత తన మనసుకు అయిన గాయం నయం చేసుకునేందుకు ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడిపింది. తీర్ధయాత్రలు, విహారయాత్రలకు వెళ్లింది. ఇటీవల గోవా వెళ్లిన సమంత బికినీలో దర్శనమిచ్చి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక సమంత సినిమాలతోను ఫుల్ బిజీగా ఉంది సమంత. రీసెంట్ గా ఆమె చేసిన పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యశోద మూవీ షూటింగ్ లో ఉన్నారు సమంత . గుణశేఖర్ డైరెక్షన్ లో శాంకుంతలం మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసేసింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.