Lasya Manjunath About Ariyana Glory
Ariyana బిగ్ బాస్ ఇంట్లో ఉండే పరిస్థితులు వేరు.. బయటకు వచ్చాక ఉండే పరిస్థితులు వేరు. అక్కడ శత్రువులుగా ఉన్న వారు బయటకు వచ్చాక మిత్రుల్లా మారిపోవచ్చు. లేదా షోలో మిత్రుల్లా ఉన్న వారు బయటకు వచ్చాక దూరంగా ఉండొచ్చు. అలా తాజాగా నాల్గో సీజన్ గొడవలు మళ్లీ ఓ సారి హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మేరకు లాస్య చేసిన ఓ పోస్ట్ కారణం అవుతోంది. లాస్య, అరియానాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా వ్యవహారం నడిచేది. ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఈ ఇద్దరి మధ్య జరుగుతూనే ఉండేది. నామినేషన్స్ వచ్చాయంటే చాలు ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరగాల్సిందే.
Lasya Manjunath About Ariyana Glory
నన్ను నామినేట్ చేయాలంటే అంత పరిగెత్తి దెబ్బలు తగిలించుకోవాలా? అంటూ అరియానా మీద లాస్య సెటైర్లు కూడా వేసేసింది. అలా లాస్య, అరియానాల మధ్య వైరం కొనసాగుతూనే వచ్చింది. లాస్య Lasya , హారిక, అభిజిత్, నోయల్ ఒక వైపు. అవినాష్, అరియానా Ariyana , అమ్మ రాజశేఖర్ ఇలా అందరూ మరో వైపు. గ్రూపులు కట్టి మరీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునేవారు.అయితే మనుషులు తగ్గుతున్న కొద్దీ, బిగ్ బాస్ షో Bigg boss show ముగుస్తున్నా కొద్దీ అందరూ స్నేహితుల్లానే మారిపోయారు. కానీ లాస్య, అరియానా మధ్య చివరి వరకు అలానే దూరం కొనసాగుతూ వచ్చింది.
Lasya Manjunath About Ariyana Glory
కానీ షో ముగిసిన తరువాత అందరూ బయటకు వచ్చాక.. సమీకరణాలు మారిపోయాయి. లాస్య, అరియానా చాలా క్లోజ్ అయ్యారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా కలిసిపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఏదో ఒక ఈవెంట్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఈవెంట్‌లో లాస్య Lasya , అరియానా Ariyana రచ్చ చేస్తున్నారు. అంతే కాకుండా లాస్య, అరియానాలు బయట పార్టీలు కూడా చేసుకుంటున్నారు. ఈ మేరకు లాస్య ఓ పోస్ట్ చేసింది. బిగ్ బాస్ ఇంట్లో మనం ఫ్రెండ్స్ కాలేకపోయినా కూడా బయట మంచి ఫ్రెండ్స్ అయ్యాం డార్లింగ్ అని అరియానాపై కామెంట్ చేసింది. లవ్యూ అక్కా అని లాస్యపై అరియానా ప్రేమను కురిపించింది.
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో !
ఇది కూడా చదవండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వచ్చా వర్షిణి.. వైరల్ వీడియో
ఇది కూడా చదవండి ==> కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోలు నిజంగా అలాంటివారా..!
ఇది కూడా చదవండి ==> కార్తీకదీపంలో డాక్టర్ బాబుకు అలా చాన్స్ వచ్చిందా?.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..!
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.