Preethi Srinivas : సీరియల్‌లో విలన్‌గా, బయట మాత్రం ఘాటెక్కించే అందాల తార
ప్రధానాంశాలు:
Preethi Srinivas : సీరియల్‌లో విలన్‌గా, బయట మాత్రం ఘాటెక్కించే అందాల తార
Preethi Srinivas : ఈ రోజుల్లో చాలా మంది భామలు సినిమాలు, సీరియల్స్‌లో చాలా పద్దతిగా కనిపించిన రియల్ లైఫ్‌లో మాత్రం ఘాటు అందాలతో అదరగొడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు, కన్నడ సీరియల్స్‌లో నటిస్తూ ఆకట్టుకుంటున్న ప్రీతి శ్రీనివాస్ తాజాగా తన అందచందాలతో అదరగొడుతుంది.
Preethi Srinivas : వాటే బ్యూటీ..
తెలుగులో రామా సీతా ధారావాహికతో పాపులర్ అయిన ఈ భామ… తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది…సీరియల్స్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించే ఆమె బయట మాత్రం చాలా హాట్ గా ఉంటుంది.తన తెలివితేటలతో అందరిని భయపెడుతూ ఉంటుంది.
తాజాగా వయ్యారాలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రీతి శ్రీనివాస్.. తన గ్లామరస్ ఫొటోలతో సెగలు పుట్టిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా, ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రీతి శ్రీనివాస్ సీరియల్స్ చీరకట్టులో కనిపిస్తుంది. అలాగే విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టే ఈ అమ్మడు బయట మాత్రం కుర్రహీరోయిన్స్ ను బీట్ చేసే అందాలతో ఆకట్టుకుంటూ అదరగొడుతుంది.