Lavanya Tripathi : పెళ్ళికి ముందు మెగా ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తల్లి..!

Authored By aruna | The Telugu News | Updated on : 8 October 2023, 8:00 pm

Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న పెళ్లి డేట్ కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం వరుణ్ లావణ్య పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి పై చాలా పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ జంట వివాహానికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుణ్, లావణ్య పెళ్లికి నిహారిక రావట్లేదని వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీని వెనుక బలమైన కారణం ఉందట.

లావణ్య కుటుంబం చాలా డీసెంట్ ఫ్యామిలీ. వీళ్లకు గొడవలు అంటే చాలా భయం అంట. లావణ్య ఎంగేజ్మెంట్ కి వచ్చిన వాళ్ళు నిహారికను చూసి తన కూతురి జీవితం కూడా అలాగే అయిపోతుంది ఏమో అని భయం అంట. దీంతో నిహారికను పెళ్లికి రావద్దని మెగా ఫ్యామిలీకి కండిషన్ పెట్టారట లావణ్య తల్లి. ఇక నిహారికతో పాటు శ్రీజ కూడా ఈ పెళ్లికి హాజరు కాకూడదని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో వరుణ్ లావణ్యలకు పెళ్లి దాకా వేచి చూడాల్సిందే.

Lavanya tripathi mother shcking to Mega family

Lavanya tripathi mother shcking to Mega family

ఇకపోతే వరుణ్, లావణ్యలు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైం లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట. అయితే ఇన్ని రోజులు కూడా వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడ బయటికి చెప్పలేదు. చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో వరుణ్మ లావణ్య త్రిపాఠి ప్రేమ, పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ జంట నవంబర్ 1న ఇటలీలో కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేసుకోబోతున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp