Mad Square Movie : మ్యాడ్ మ్యాక్స్.. పాటతో పిచ్చెక్కించేశారుగ..!
ప్రధానాంశాలు:
Mad Square Movie : మ్యాడ్ మ్యాక్స్.. పాటతో పిచ్చెక్కించేశారుగ..!
Mad Square Movie : సితార బ్యానర్ లో కొత్త వారితో తెరకెక్కిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ Mad సూపర్ హిట్ ఇది ఒకటి. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నితిన్ నార్నే నటించాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా క్రేజీ హిట్ అందుకుంది.
Mad Square Movie మ్యూజిక్ మీద భారీ అంచనాలు..
ఐతే ఆ సినిమా హిట్ అవడంతో ఇప్పుడు దానికి సీక్వల్ గా మరో సినిమా చేస్తున్నారు. మ్యాడ్ మ్యాక్స్ గా ఈ సినిమా రాబోతుంది మ్యాడ్ హిట్ లో భీమ్స్ సిసీలియో మ్యూజిక్ కూడా భాగమైంది.ఈ క్రమంలో మ్యాడ్ మ్యాక్స్ సినిమాకు మ్యూజిక్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగినట్టుగానే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అదిరిపోయింది. మ్యాడ్ మ్యాక్స్ నుంచి స్వాతి రెడ్డి సాంగ్ రిలీజైంది.
ఈ సాంగ్ మరో చార్ట్ బస్టర్ అనిపించేలా ఉంది. భీమ్స్ సిసీలియో మరోసారి అదిరిపోయే హమ్మింగ్ తో ఈ సాంగ్ ఇచ్చాడు. కచ్చితంగా ఈ సాంగ్ కూడా సినిమా హైలెట్ అంశాల్లో ఒకటిగా చెప్పుకునేలా ఉంది. Mad Max, MAD Movie, Kalyan Shankar, Sitara Entertainments