Mahesh Babu : ఏమున్నడ్రా బాబు.. మహేష్ నమత్ర వీడియో లీక్.. లిఫ్ట్‌లో అలా!
రోజురోజుకూ వయసు పెరుగుతుంటుంది ఎవ్వరికైనా. కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం అది రివర్స్‌లో వెళ్తుంటుంది. రోజురోజుకీ మహేష్ మరింత యంగ్‌గా మారుతుంటాడు. ఆ మధ్య నమ్రత షేర్ చేసిన కొన్ని ఫోటోల్లో గౌతమ్ ఎవరో మహేష్ ఎవరో తెలీకుండాపోయింది. అలా మహేష్ బాబు తన అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అలా అని మరీ ఎక్కువగా కష్టపడిపోడు. ఎందుకంటే అది సహజంగా వచ్చిన అందం కాబట్టి. ఇక జిమ్ములోనూ ఎక్కువగా శ్రమించడు. కానీ రెగ్యులర్‌గా వర్కవుట్ చేస్తుంటాడు.

Mahesh Babu Namrata Spotted At Outside
మహేష్ నమత్ర వీడియో లీక్ Mahesh Babu
ఆ మధ్య తన జిమ్‌ను అన్ని రకాల సదుపాయాలు, హంగులతో కొత్తగా నిర్మించుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు స్పెషల్ జిమ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక మహేష్ బాబు సినిమా లుక్స్ కంటే నాచులర్ లుక్సే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటారు. మహేష్ బాబు ఇంట్లో క్యాజువల్‌గా పిల్లలతో కలిసి ఆడుకునే వీడియోలు, ఆ ఫోటోల్లోనే ఇంకా ఎక్కువగా యంగ్‌గా కనిపిస్తుంటారు. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోనే ఇందుకు సాక్ష్యం.

Mahesh Babu Namrata Spotted At Outside
మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మొన్నీ మధ్యే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రాబోతోన్నట్టు తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు, నమ్రత వీడియో ఒకటి బయటకు వచ్చింది. వారిద్దరూ అలా వాకింగ్‌కు వెళ్లి వచ్చినట్టున్నారు. లిఫ్ట్ కోసం బయట వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. లిఫ్ట్‌లోకి వెళ్లిన మహేష్ తన హెయిర్ స్టైల్‌ను సెట్ చేసుకుంటున్నాడు. ఇక ఈ వీడియోను చూసి మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోతోన్నారు. కాలేజ్ కుర్రాడిలా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
Babu ???????????????????? @urstrulyMahesh #SarkaruVaariPaata pic.twitter.com/6z6WgGoxBC
— hemanth kiran ???? (@mhemanthkiran) August 5, 2021
ఇది కూడా చదవండి ==> జానెడు కూడా ఉండదేమో!!.. బుల్లి నిక్కర్‌లో జబర్దస్త్ వర్ష
ఇది కూడా చదవండి ==> అసలు విషయం తెలుసుకొని.. మోనితను చంపడానికి బయలుదేరిన కార్తీక్.. ఆ తర్వాత ఏం జరిగింది? మోనితను కార్తీక్ చంపేశాడా?
ఇది కూడా చదవండి ==> ఆ ఒక్క వ్యక్తి అనుమానించేవారా!.. సింగర్ సునీత చెప్పింది అదేనా?
ఇది కూడా చదవండి ==> ఆ ఒక్క మాట చాలు.. బాలయ్యపై యాంకర్ ప్రదీప్ కామెంట్స్