Mahesh babu : నా సినిమాలో ఆ హీరోయినే ఉండాలి .. రాజమౌళిని వేడుకున్న మహేష్ బాబు .. | The Telugu News

Mahesh babu : నా సినిమాలో ఆ హీరోయినే ఉండాలి .. రాజమౌళిని వేడుకున్న మహేష్ బాబు ..

Mahesh babu : ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ గుంటూరు కారం ‘ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచర్ సినిమాను చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మహేష్ బాబు కొంచెం డిస్టర్బ్ అవుతున్నారట. ఏ హీరోయిన్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 October 2023,3:00 pm

Mahesh babu : ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ గుంటూరు కారం ‘ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచర్ సినిమాను చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మహేష్ బాబు కొంచెం డిస్టర్బ్ అవుతున్నారట. ఏ హీరోయిన్ ని చూపించిన రిజెక్ట్ చేస్తున్నారట.అయితే ఈ క్రమంలోనే మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహేష్ బాబు శృతిహాసన్ పేరును ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారట.

ప్రస్తుతం శృతిహాసన్ ‘ సలార్ ‘ సినిమాలో నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంటుంది. ఆల్రెడీ మహేష్ బాబు, శృతిహాసన్ కాంబినేషన్ లో శ్రీమంతుడు సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాకుండా మహేష్ బాబు శృతిహాసన్ మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారట.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుండడంతో రాజమౌళితో చేయబోయే సినిమాలో కూడా శృతిహాసన్ ని తీసుకోవాలని మహేష్ బాబు స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నారట. అయితే రాజమౌళి మాత్రం ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్స్ ని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట.

Mahesh babu request to that heroin in Rajamouli movie

Mahesh babu request to that heroin in Rajamouli movie

మరి ఈ సినిమాలో జక్కన్న ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారో చూడాలి. ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలు అయ్యారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా రాజమౌళి తో చేయబోయే సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నం చేయబోతున్నారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...