Sarkaru Vaari Paata : ‘సర్కారువారి పాట’ మహేష్ బర్త్ డే బ్లాస్టర్ అదిరిపోయింది..!
Sarkaru Vaari Paata ‘సర్కారువారి పాట‘ Sarkaru Vaari Paata సినిమా నుంచి తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh babu Birthday బర్త్ డే (ఆగస్టు 9) సందర్భంగా బ్లాస్టర్ అంటూ హై ఓల్టేఝ్ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు, భారీ యాక్షన్ సీన్స్, అలాగే మహేష్ – కీర్తి సురేశ్ ల మధ్య రొమాంటిక్ సీన్ తో ఈ టీజర్ కటింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఇక థమన్ మరోసారి తన సత్తా చూపించాడు.

Mahesh Babu Sarkaru Vaari Paata Birthday Blaster
మహేష్ బాబు బర్త్ డే .. సర్కారువారి పాట టీజర్ Sarkaru Vaari Paata
ఇంటెన్స్ బ్యాక్ గ్రౌన్ మ్యూజిక్ తో టీజర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాను మహేహ్ కెరీర్ లో 27వ సినిమాగా జిఎంబి టర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2022న జనవరి 13 భారీ స్థాయిలో సంక్రాంతికి బరిలో దిగుతోంది.గత ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ కా బాప్ అని మాస్ హిట్ అందుకున్న మహేష్ ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమాతో ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి సిద్దమవుతున్నాడు.

Mahesh Babu Sarkaru Vaari Paata Birthday Blaster
బ్యాకింగ్ లో జరిగే ఆర్ధిక కుం భకోణాల నేపథ్యం గా ‘సర్కారు వారి పాట Sarkaru Vaari Paata సాగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రం శ్రీనివాస్ తో హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా ఉండ బోతోంది.

ఇది కూడా చదవండి ==> సుడిగాలి సుధీర్‌ను మావయ్య అని పిలిచిన రష్మీ.. ఆ రిలేషన్‌కి అర్థమేమిటో..?
ఇది కూడా చదవండి ==> బెడ్‌పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైరల్ ఫిక్స్ !
ఇది కూడా చదవండి ==> సన్నీ లియోన్ కోసం కదిలిన వంటలక్క.. ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ వైరల్!
ఇది కూడా చదవండి ==> బట్టలన్నీ ఎగిరిపోతోన్నాయ్.. రకుల్ ప్రీత్ సింగ్ మ్యాజికల్ వీడియో వైరల్