Manchu Manoj : భక్త కన్నప్ప పోస్టర్ పెట్టి మంచు మనోజ్ ర్యాగింగ్.. ఎవరి మీద ఎందుకోసం..?
Manchu Manoj : మంచు ఫ్యామిలీ గొడవలు మొన్నటిదాకా జరిగిన హడావిడి తెలిసిందే. సంక్రాంతి కోసం చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ మంచు బ్రదర్స్ మళ్లీ తగాదాకి రెడీ అయ్యారు. తిరుపతి దగ్గర్లో ఉన్న మంచు మోహన్ బాబు Mohan Babu దగ్గరకు వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించడం పోలీసులు మళ్లీ అక్కడ అతన్ని ఆపడం తెలిసిందే. ఈ విషయంపై మంచి మనోజ్ Manchu Manoj ఇంకా అతని భార్య మౌనిక మీద కేసు కూడా పెట్టారని తెలుస్తుంది.
Manchu Manoj : భక్త కన్నప్ప పోస్టర్ పెట్టి మంచు మనోజ్ ర్యాగింగ్.. ఎవరి మీద ఎందుకోసం..?
ఇదిలాఉంటే మంచు మనోజ్ తన ఫైట్ ని ఇప్పుడు సోషల్ మీడియా వేదిక మీదకు తెచ్చాడు. లేటెస్ట్ గా మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో కన్నన్నలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు లాగా సిం హం అవ్వాలి కానీ ప్రతి ఫ్రాడ్ కు.. ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్ అంటూ విష్ మిత్ అంటూ క్రాక్ దిస్ గాయ్స్ అని ఓ ఇంట్రెస్టింగ్ క్విజ్ కూడా పెట్టాడు మనోజ్.
మనోజ్ పెట్టిన మెసేజ్ డైరెక్ట్ గా ఎవరికి తగులుతుందో తెలుసు. కానీ మంచు వారి పెద్దోడు విష్ణు సైలెంట్ గా ఉంటే మనోజ్ మాత్రం ప్రతిసారి మీడియాలో కనిపిస్తూ న్యూస్ లో నిలుస్తున్నాడు. మరి మంచు మనోజ్ ఏం చేయాలని అనుకుంటున్నాడు అన్నది మాత్రం తెలియట్లేదు. Manchu Manoj, Manchu Mohan Babu, Manchu Family, Tollywood
Actress : బంగారం స్మగ్లింగ్ కేసు లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం…
Woman : ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. భర్తలని మబ్బిబెట్టి ప్రియుడితో జల్సాలు చేస్తున్నారు. కొందరు అయితే…
Heroine : ‘డ్రాగన్’ సినిమా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన కయాదు లోహర్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. మోడల్‌గా కెరీర్…
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 'కేసీఆర్ కిట్' పథకం మాతృశిశు సంక్షేమానికి మార్గదర్శకంగా నిలిచింది. 2017లో…
Good News : తిరుమల లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా సేవలు అందించేందుకు టీటీడీ (…
Actress : సంచలన నటి, మోడల్ పూనమ్ పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్…
Kodali Nani : వైసీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.…
Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరడం అద్భుతం.…
This website uses cookies.