Manchu Manoj : మంచు మనోజ్.. భూమా మౌనిక రెండో పెళ్లి ఆ రోజే జరగనుందా..?

Authored By Breaking News | The Telugu News | Updated on : 17 December 2022, 11:00 am

Manchu Manoj : హీరో మంచు మనోజ్,Manchu Manoj, సినిమాలు ఆపేసి దాదాపు 5 సంవత్సరాలు కావటం తెలిసిందే. 2017లో “ఒక్కడే మిగిలాడు” మంచు మనోజ్,Manchu Manoj, నటించిన చివరి సినిమా. ఆ తర్వాత “అహం బ్రహ్మాస్మి” అనే పాన్ ఇండియా టైటిల్ ప్రాజెక్టు ప్రకటించడం జరిగింది. కానీ తర్వాత దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా కూడా పక్కకెళ్ళిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే మంచు మనోజ్ 2015 వ సంవత్సరంలో ప్రణతి రెడ్డి,Pranathi Reddy, అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకే ఇద్దరు విడిపోవడం జరిగింది.

ప్రణతి రెడ్డి,Pranathi Reddy, ప్రస్తుతం అమెరికాలో జాబ్,Job in America, చేస్తూ ఉంది. ఎవరికి వారు విడిపోవడంతో.. మనోజ్ మరోపక్క దివంగత రాయలసీమ రాజకీయ పొలిటికల్ నేత దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కూడా పలు సందర్భాలలో బయట మీడియాకి కనబడటం జరిగింది. గతంలో హైదరాబాద్ లో గణేష్ మండపానికి ఈ జంట కలిసి రావటం హాట్ టాపిక్ గా మారింది. అనంతరం భూమా నాగిరెడ్డి జయంతి రోజు ఆయన సమాధి వద్దకు మంచు మనోజ్ మరియు భూమా మౌనిక కలిసి వెళ్లి నివాళులు కూడా అర్పించారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్నా వార్తలు మరింత బలం చేకూరింది.

manchu manoj will Bhuma Mounica Reddy second marriage take place on that day

manchu manoj will Bhuma Mounica Reddy second marriage take place on that day

భూమా మౌనిక కూడా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే చెన్నైలోనే ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఓ విల్లాస్ లో ఉండే మౌనిక రీసెంట్ గా హైదరాబాద్ కి మకాం మార్చడం జరిగిందట. ఇదిలా ఉంటే నిన్న శుక్రవారం రోజు కడప పెద్ద దర్గాని మంచు మనోజ్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో కొత్త జీవితంలో అడుగుపెట్టి కొత్త సినిమాలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన మంచు మనోజ్ మరియు మౌనికల పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా మంచు మనోజ్ చేయనున్నట్లు సమాచారం.

 

Breaking News

No bio available for this author.

  1. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

  2. "YS Jagan : 2029 లక్ష్యంగా జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం?"

  3. "New pensions : లబ్ధిదారులకు శుభవార్త .. ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు.. ఎవరికెవరికీ వస్తాయంటే?"

  4. "Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే.."

  5. "Karthika Deepam 2 Today Episode August 04 : సూరజ్‌పై జ్యోత్స్న ఆగ్రహం.. పెళ్లి ఆపేందుకు కుటుంబంలో కొత్త డ్రామా!"

  6. "Gold Rate Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఆగస్టు 4న 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే!"

  7. "Viagra Benefits : క్యాన్సర్‌పై వయాగ్రా ప్రభావం? ..ఇజ్రాయెల్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp