Manchu Vishnu : మంచు ఫ్యామిలీలో గొడవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు ఇద్దరు కొడుకు మంచు విష్ణు, మనోజ్ Manchu Manoj ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు. మనోజ్ రోడ్డెక్కి అల్లరి చేస్తుంటే లోపల విష్ణు చాలా స్ట్రాన్ గా కనిపిస్తున్నాడు. ఐతే అసలు వీరి గొడవలకు కారణం ఏంటన్నది మాత్రం ఎవరికీ తెలియట్లేదు. మంచు మనోజ్ ని Manchu Mohan babu మోహన్ బాబు జల్ పల్లి ఇంట్లో ఉండొద్దు అని చెప్పినందుకే ఈ గొడవలు మొదలయ్యాయని టాక్. ఆ టైం లోనే మోహన్ బాబు ఒక రిపోర్టర్ ని గాయపరచిన విషయం తెలిసిందే.సంక్రాంతి టైం లో కాస్త గొడవలకు గ్యాప్ ఇచ్చిన మంచు ఫ్యామిలీ Manchu Family ఆఫ్టర్ ఫెస్టివల్ మళ్లీ మనోజ్ తిరుపతి లో మోహన్ బాబు Manchu Mohan Babu ని కలిసేందుకు ప్రయత్నించగా కాస్త హడావిడి జరిగింది. ఐతే ఈ ఇష్యూలో మంచు విష్ణు మనోజ్ ఇద్దరు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు సోషల్ మీడియా Social Media వేదికగా ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తూ మెసేజ్ లు చేసుకుంటున్నారు.
ఐతే రీసెంట్ గా మంచు విష్ణు ఈ విషయంపై చూచాయగా స్పందించారు. రీసెంట్ ఇంటర్యూలో మంచు విష్ణు తన తండ్రి చాలా మంచి వారని. ముగ్గురికి సమానంగా పెంచారని. తాను తన తండ్రికి మాత్రమే భయపడతానని అన్నాడు. అంతేకాదు మంచు మనోజ్ తో కలిసిపోతారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ఈ సమస్యకు కూడా దొరుకుతుంది అన్నాడు.
అంతేకాదు మనోజ్ తో కలిసిపోయేందుకు సిద్ధమని అన్నారు. ఈ గొడవల వల్ల తల్లిదండ్రులు సంతోషంగా లేరని వారు చాలా బాధపడుతున్నారని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి గొడవలు జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయని అన్నారు. మరి మంచు ఫ్యామిలీ ఈ గొడవలు ఎప్పుడు ఒక కొలిక్కి వస్తాయన్నది చూడాలి. మంచు ఫ్యామిలీని అభిమానించే వారు మాత్రం ఈ ఇష్యూపై త్వరగా ఒక డెసిషన్ తీసుకోవాలని. లేకపోతే ఇంకా గొడవలు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Ration Cards : రేషన్ కార్డుల జారీపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులైన వారందరికీ వాటిని అందిస్తామని Telangana తెలంగాణ…
AP Politics : Andhra pradesh ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ TDP నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి…
Saif Ali Khan : బాలీవుడ్ Bollywood హీరో సైఫ్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవర చిత్రంతో Devara…
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amit Shah పర్యటన ఏపీలో బిజీ బిజీగా నడుస్తుంది.…
Makhana : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ప్రత్యేకమైన ఆహారం. ఈ ఫుల్ మఖానా Makhana పోషక విలువలను కలిగి ఉన్న…
Diabetes : నానాటికి షుగర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలో పెరిగినా, తగ్గినా శరీరంపై త్రీవ్రమైన…
Gaddar Film awards : సంచలన నిర్ణయాలతో తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్న రేవంత్ Revanth Reddy సర్కారు ఇప్పుడు…
Chia Seeds : చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విత్తనాలలో ఆరోగ్యకరమైన Chia Seeds కొవ్వులు, ఒమేగా…
This website uses cookies.