Manchu Manoj : భక్త కన్నప్ప పోస్టర్ పెట్టి మంచు మనోజ్ ర్యాగింగ్.. ఎవరి మీద ఎందుకోసం..?
ప్రధానాంశాలు:
Manchu Manoj : భక్త కన్నప్ప పోస్టర్ పెట్టి మంచు మనోజ్ ర్యాగింగ్.. ఎవరి మీద ఎందుకోసం..?
Manchu Manoj : మంచు ఫ్యామిలీ గొడవలు మొన్నటిదాకా జరిగిన హడావిడి తెలిసిందే. సంక్రాంతి కోసం చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ మంచు బ్రదర్స్ మళ్లీ తగాదాకి రెడీ అయ్యారు. తిరుపతి దగ్గర్లో ఉన్న మంచు మోహన్ బాబు Mohan Babu దగ్గరకు వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించడం పోలీసులు మళ్లీ అక్కడ అతన్ని ఆపడం తెలిసిందే. ఈ విషయంపై మంచి మనోజ్ Manchu Manoj ఇంకా అతని భార్య మౌనిక మీద కేసు కూడా పెట్టారని తెలుస్తుంది.
Manchu Manoj నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్..
ఇదిలాఉంటే మంచు మనోజ్ తన ఫైట్ ని ఇప్పుడు సోషల్ మీడియా వేదిక మీదకు తెచ్చాడు. లేటెస్ట్ గా మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో కన్నన్నలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు లాగా సిం హం అవ్వాలి కానీ ప్రతి ఫ్రాడ్ కు.. ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్ అంటూ విష్ మిత్ అంటూ క్రాక్ దిస్ గాయ్స్ అని ఓ ఇంట్రెస్టింగ్ క్విజ్ కూడా పెట్టాడు మనోజ్.
మనోజ్ పెట్టిన మెసేజ్ డైరెక్ట్ గా ఎవరికి తగులుతుందో తెలుసు. కానీ మంచు వారి పెద్దోడు విష్ణు సైలెంట్ గా ఉంటే మనోజ్ మాత్రం ప్రతిసారి మీడియాలో కనిపిస్తూ న్యూస్ లో నిలుస్తున్నాడు. మరి మంచు మనోజ్ ఏం చేయాలని అనుకుంటున్నాడు అన్నది మాత్రం తెలియట్లేదు. Manchu Manoj, Manchu Mohan Babu, Manchu Family, Tollywood
#Kannapa lo #RebelStar Krishnam raju garu laga, Simham avalli ani prathi fraud kukkaki vuntudhi,e vishyam nuvu idhe janamlo telusukuntav. #VisMith (crack this guys)
Clue (his Hollywood venture) pic.twitter.com/iJXIdEx59y— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 17, 2025