Mannara Chopra : కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్న మన్నారా చోప్రా అందాలు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mannara Chopra : కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్న మన్నారా చోప్రా అందాలు

Mannara Chopra : ఇటీవ‌ల అవ‌కాశాలు లేని హీరోయిన్స్ అందారు అందాల ఆర‌బోత ప‌నిగా పెట్టుకున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్యూట్ అందాలు ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తున్నారు. సునీల్ సరసన జక్కన్న సినిమాలో నటించిన భామ మన్నారా చోప్రా…ఈ అమ్మడు బాలివుడ్ నటి ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్..సోషల్ మీడియాలో ఇలా హీటెక్కించే ఫోజులతో అమ్మడు హీటు పుట్టిస్తోంది. తాజాగ మ‌న్నారా చోప్రా ఎద అందాలు ఆరబోస్తూ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. మన్నారా అంద‌చందాల‌కు కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. మ‌న్నారా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :1 August 2022,9:00 pm

Mannara Chopra : ఇటీవ‌ల అవ‌కాశాలు లేని హీరోయిన్స్ అందారు అందాల ఆర‌బోత ప‌నిగా పెట్టుకున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్యూట్ అందాలు ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తున్నారు. సునీల్ సరసన జక్కన్న సినిమాలో నటించిన భామ మన్నారా చోప్రా…ఈ అమ్మడు బాలివుడ్ నటి ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్..సోషల్ మీడియాలో ఇలా హీటెక్కించే ఫోజులతో అమ్మడు హీటు పుట్టిస్తోంది. తాజాగ మ‌న్నారా చోప్రా ఎద అందాలు ఆరబోస్తూ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. మన్నారా అంద‌చందాల‌కు కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. మ‌న్నారా క్యూట్ లుక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కేక పెట్టించే అందాల‌కు అంద‌రు ఫిదా అవుతున్నారు. చీర‌క‌ట్టులోను మ‌న్నారా అందాల‌కు థ్రిల్ అవుతున్నారు.

Mannara Chopra : ఏమందం ఇది..

అందాల భామ మన్నారా చోప్రా తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. అమ్మడు తాజాగా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన్నార చోప్రా ప్రేమ గీమా జాన్తా నై అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మన్నారా చోప్రా నటించిన “రోగ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఈ చిత్రంలో ఈ అమ్మడు రెండో హీరోయిన్ గా నటించడంతో కొంతమేర మైనస్ అయ్యింది.దీనికితోడు గత ఏడాది ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “సీత” చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అసిస్టెంట్ పాత్రలో నటించింది.

mannara chopra cute looks viral

mannara chopra cute looks viral

దీంతో ఈ అమ్మడికి ప్రస్తుతం ఇలాంటి పాత్రలలో నటించే అవకాశాలు మాత్రమే వస్తున్నాయని సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు రావడం లేదని బలంగా టాక్ వినిపిస్తోంది. దీంతో కొందరు ఈ విషయంపై స్పందిస్తూ సినిమా పరిశ్రమలో నటనా ప్రతిభతో పాటు మనం ఎంచుకున్న పాత్రలు ప్రాధాన్యత కూడా మన సినీ జీవితాన్ని నిర్ణయిస్తాయని కాబట్టి ఏదైనా పాత్రలో నటించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు చేతిలో లేవు. దాంతో ఇంటిపట్టునే ఖాళీగా గడుపుతోంది

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది