Chiranjeevi : చిరంజీవి నిర్ణయంతో డీలా పడిన మెగా ఫ్యాన్స్.. ఆ సినిమా ఆపెయమంటూ ధర్నాలు !

Authored By Breaking News | The Telugu News | Updated on : 27 June 2023, 10:00 am

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ తర్వాత అత్యధికంగా సినిమాలు చూస్తున్న హీరోగా చిరంజీవి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ విడుదల చేయటం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ చేశారు. ఈ మూడిటిలో చివరి రెండు గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇప్పుడు “భోళా శంకర్” సినిమాతో ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇదిలా ఉంటే ప్రజెంట్ చిరంజీవి చేస్తున్న దర్శకుల లిస్టు పెద్దగానే ఉంది. వీరిలో కళ్యాణ్ కృష్ణ, వశిష్ట లతో సినిమాలు చేయబోతున్నారు. ఈ ఇద్దరు దర్శకులలో ముందుగా కళ్యాణ్ కృష్ణ సినిమా స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్ డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. మీటర్లోకి వెళ్తే ఈ సినిమాలో ఫైట్స్ ఏమీ ఉండవట. కుటుంబ కథ స్టోరీ తో ఎంటర్టైన్మెంట్ తరహాలో ఈ సినిమా రాబోతుందట. అసలే సినిమాలో విలన్ ఉండారట.

mega fans who have a deal with chiranjeevi decision

mega fans who have a deal with chiranjeevi decision

ఫైట్స్ కూడా ఉండవట. ఈటీవీ సినిమా చేయడానికి చిరంజీవి నిర్ణయం తీసుకోవడంతో మెగా ఫాన్స్ డిలా పడ్డారు. చిరంజీవి సినిమాలో ఫైట్స్ ఉండకపోతే చూడటం కష్టం దీంతో సినిమా ఆపేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు మరియు బయట కొన్నిసార్లు ధర్నాలు తరహాలో.. ఫోటోలు పోస్ట్ చేస్తున్నారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ కానంది. చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తోంది.

Advertisement

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి