mugguru monagallu movie dupes of chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ట్రిపుల్ రోల్ లో నటించిన సినిమా ముగ్గురు మొనగాళ్ళు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా ఇప్పటికీ బుల్లితెర మీద ఈ సినిమా వస్తే అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. మూడు పాత్రల్లో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కో పాత్రకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని నటించారు. రోజా, నగ్మా, రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్స్ ఇందులో మెగాస్టార్ మూడు పాత్రలకి జంటగా నటించారు. చిరంజీవి కెరీర్ లో ముగ్గురు మొనగాళ్ళు చెప్పుకోదగ్గ సినిమాగా మిగిలింది.
mugguru monagallu movie dupes of chiranjeevi
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అంతకముందు రాఘవేంద్ర రావు – చిరంజీవి కాంబినేషన్‌లో ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఘరానా మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ లాంటి వచ్చాయి. వీటి తర్వాత వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1994 వ సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదలైంది. మెగా బ్రదర్ నాగబాబు సొంత నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇందులో మెగాస్టార్ మూడు పాత్రల్లో సింగిల్ ఫ్రేం లో ఆయనే నటించవచ్చు.
mugguru monagallu movie dupes of chiranjeevi
కానీ ఒకేసారి ముగ్గురు ఒకే ఫ్రేం లో కనిపించినప్పుడు ఆయనకి డూప్స్‌గా నటించినవారెవరు అని సందేహం కలగక మానదు. చాలామందికి చిరంజీవి పోలికలతో ఉన్న రాజ్ కుమార్ ఒక పాత్రలో నటించాడని చెప్పుకున్నారు. కానీ అది నిజం కాదు. చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ సుబ్బారావు ఒకరుకాగా, మరొకరు ప్రముఖ నటుడు హరిబాబు నటించడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోని కూడా అప్పట్లో స్టిల్స్ తీసి బద్రపరచారు. ఇన్నేళ్ళకి ఆ ఫోటో బయటపడింది. దాంతో ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో నటించిన మరో ఇద్దరు మొనగాళ్ళు సుబ్బారావు – హరిబాబు అని క్లారిటీ వచ్చేసింది.
ఇది కూడా చదవండి==> శేఖర్ మాస్టర్ కూడానా.. మరీ ఇంత దిగజారాలా.. వీడియో
ఇది కూడా చదవండి==> ఊపు ఊపేసిన యాంకర్ విష్ణు ప్రియ.. నాభి అందాలతో రచ్చ.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి==> అమ్మా, నాన్నల మధ్య విభేదాలు.. ఎవరికి పుట్టాలో అది నా చాయిస్ కాదు.. యాంకర్ రష్మి కన్నీటిపర్యంతం.. !
ఇది కూడా చదవండి==> రష్మీతో సుధీర్ ఎన్నిసార్లు చేసినా బాగానే ఉంటుంది.. రోజా సెన్సేషనల్ కామెంట్స్
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.