Nabha Natesh : అబ్బా.. అనిపిస్తున్న నభా నటేష్.. ఏమందంరా బాబు ఇది..!
ప్రధానాంశాలు:
Nabha Natesh : అబ్బా.. అనిపిస్తున్న నభా నటేష్.. ఏమందంరా బాబు ఇది..!
Nabha Natesh : ఒకప్పుడు అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు అవకాశాలు లేక సైలెంట్‌గా ఉండాల్సి వస్తుంది. అయితే ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. నభా నటేష్‌ను చూస్తే అది నిజమే అని అనిపిస్తుంటుంది. గంపెండంత టాలెంట్‌తో పాటు.. కష్టపడే తత్వం కూడా ఉంది. కానీ.. అదృష్టం లేక, స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

Nabha Natesh : అబ్బా.. అనిపిస్తున్న నభా నటేష్.. ఏమందంరా బాబు ఇది..!
Nabha Natesh అందం అదిరింది..
సినిమాలతో కంటే సోషల్ మీడియాతో ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్న హీరోయిన్ నభా నటేష్. లెహంగాలో దిగిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మోడరన్ డ్రెస్ కావచ్చు… ట్రెడిషనల్ లెహంగా కావచ్చు… ఏది ధరించినా సరే అందంలో తగ్గేది లేదండోయ్ అనేట్టు ఉంటుంది హీరోయిన్ నభా నటేష్.
లెహంగాలో నభా నటేష్ యువరాణిలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్టు నిఖిల్ ‘స్వయంభూ’ సినిమాలో నభా నటేష్ యువరాణి క్యారెక్టర్ చేస్తున్నారు. అందులో పాత్రకు తగ్గట్టు ఆవిడ రెడీ అయినట్టు ఉంది కదా. ఈ అమ్మడికి కాస్త అదృష్టం తోడైతే బాగుండు అని ఆమె అభిమానులు ముచ్చటించుకుంటున్నారు..