Nabha natesh : నభానటేష్ హాట్ కామెంట్స్.. అందరు నన్నే రూమ్ కు తీసుకెళ్లేవారు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nabha natesh : నభానటేష్ హాట్ కామెంట్స్.. అందరు నన్నే రూమ్ కు తీసుకెళ్లేవారు ..!

Nabha natesh : నభానటేష్ ఎంత హాట్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. డెబ్యూ సినిమా నన్నుదోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వం లో వచ్చిన అదుగో సినిమాలో కూడా బాగానే ఆకట్టుకుంది. కాని హీరోయిన్ గా నభా నటేష్ కి రావాల్సిన క్రేజ్ మాత్రం రాలేదు. అయితే నభా నటేష్ రెండు సినిమాలు చేసినా రాని క్రేజ్ అండ్ పాపులారిటీని ఒకే ఒక్క సినిమాతో వచ్చేలా చేశాడు […]

 Authored By govind | The Telugu News | Updated on :10 February 2021,12:15 pm

Nabha natesh : నభానటేష్ ఎంత హాట్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. డెబ్యూ సినిమా నన్నుదోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వం లో వచ్చిన అదుగో సినిమాలో కూడా బాగానే ఆకట్టుకుంది. కాని హీరోయిన్ గా నభా నటేష్ కి రావాల్సిన క్రేజ్ మాత్రం రాలేదు. అయితే నభా నటేష్ రెండు సినిమాలు చేసినా రాని క్రేజ్ అండ్ పాపులారిటీని ఒకే ఒక్క సినిమాతో వచ్చేలా చేశాడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.

nabha natesh says that everyone takes her to their room

nabha-natesh-says-that-everyone-takes-her-to-their-room

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్ ఒక హీరోయిన్ గా నటించింది. ఎంత హాట్ గా కనిపించిందో చెప్పడానికి మాటలు సరిపోవు. ఎంట్రీ సీన్ లోనే నాభి అందాలతో పాటు నడుము అందాలని ప్రదర్శింపచేసి కళ్ళు తిప్పుకోనీయకుండా చేసింది. ఇక ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్ హాట్ పర్ఫార్మెన్స్ కి యూత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ తో డిస్కోరాజా చేసింది. ఈ సినిమా ఈ హాట్ బ్యూటీకి గట్టి షాకే ఇచ్చింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరం తేజ్ తో కలిసి సోలో బ్రతుకే సో బెటర్ చేసి హిట్ అందుకుంది. కాని మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ తో ఫ్లాప్ తెచ్చుకుంది.

Nabha natesh : బల్లిని తరమడానికి నభానే వాళ్ళ రూమ్ కి వెళ్ళేదట…!

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటి ఆశలన్ని నితిన్ నటిస్తున్న సినిమా మీదే ఉంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా నభా నటేష్ హీరోయిన్ గా తమన్నా కీలక పాత్రలో కనిపించబోతోంది. కాగా రీసెంట్ గా ఫ్యాన్స్ తో కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది నభా నటేష్. ఈ క్రమంలో పలు ప్రశ్నలకి సమాధానం చెప్పింది. వాటిలో తనకి బల్లులంటే అసలు భయం లేదని .. తను హాస్టల్ లో ఉన్నప్పుడు ఎవరి రూమ్ లో అయినా బల్లి కనిపిస్తే తననే తీసుకెళ్లేవారని తెలిపింది. ఆ బల్లిని తరమడానికి నభానే వాళ్ళ రూమ్ కి వెళ్ళేదట.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది