Nagarjuna bit the heroin accidentally
Nagarjuna : టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. మన్మధుడిగా, కింగ్ గా టాలీవుడ్ ని ఏలేస్తున్నారు. అయితే ఓ సందర్భంలో నాగార్జున హీరోయిన్ బుగ్గని కొరికేశారట. దీంతో ఆమె సెట్ నుంచి కోపంగా వెళ్ళిపోయిందట. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్ అయింది. తాజాగా మరోసారి నాగార్జున చేసిన చిలిపి పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటన ఎంత ప్రొఫెషన్ అయినా నటించేది మనుషులే కాబట్టి అమ్మాయి అబ్బాయి దగ్గరగా వచ్చినప్పుడు నరాలు జివ్వు మనడం కామన్.
ఇక పెళ్లయిన నాగార్జున కూడా ఓ సందర్భంలో అలాగే తొందరపడ్డారట. అందమైన హీరోయిన్స్లలో ఒకరైన టబు బుగ్గను నాగార్జున కొరికేసారట. అప్పట్లో ఈ ముంబై భామ కుర్రాళ్ళ కలల రాకుమారి. నాగార్జునతో టబు నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, సిసింద్రీ వంటి సినిమాలు చేశారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్ళాడుతా సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున టబు కెమిస్ట్రీ అద్భుతం. యూత్ కి ఈ సినిమా బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో ఓ విచిత్ర సంఘటన జరిగిందట.
Nagarjuna bit the heroin accidentally
రొమాంటిక్ సన్నివేశంలో నాగార్జున నిజంగానే టబూ బుగ్గ కొరికేశారట. దాంతో ఆమె కోపంగా సెట్ నుండి వెళ్లిపోయారట. చేసేది లేక దర్శక నిర్మాతలు టబుకు నచ్చచెప్పి తీసుకువచ్చారట. ఆ తర్వాత వీరి మధ్య సన్నిహిత్యం పెరిగిందట. మంచి ఫ్రెండ్స్ అయిపోయారట. అయితే నాగార్జున టబూ మధ్య ఉంది ఫ్రెండ్షిప్ కాదని లవ్ అని చాలా రూమర్స్ ఉన్నాయి. టబు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాగార్జునను కలుస్తారు. అతడి మీద ఉన్న ప్రేమతోనే ఆమె వివాహం చేసుకోలేదు. అయితే ఈ రూమర్స్ ని నాగార్జున గతంలో కొట్టి పారేశారు. టబు నా భార్యకు మంచి ఫ్రెండ్. అందుకే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చి అమలను, నన్ను కలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.