Home » Entertainment » Nagarjuna Mistake Samantha Naga Chaitanya Life Spoil
Entertainment

Samantha : నాగార్జున చేసిన తప్పుకే సమంత – చైతన్య ఇలా ??

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 5, 2023, 1:00 pm
Advertisement

Samantha : తెలుగు పరిశ్రమలో అందమైన జంటలలో సమంత నాగచైతన్యలు ఒకరు. ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా టైంలో ఇద్దరు ప్రేమలో పడి కొన్నాళ్లకి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి ఇద్దరూ విడాకులు తీసుకొని అందరిని షాకింగ్ కి గురి చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడిపోయిన తర్వాత వీరికి సంబంధించిన రకరకాల వార్తలు వచ్చాయి. సమంతకి అక్కినేని ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ వల్లనే ఇద్దరు విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్త కాకుండా సమంతపై చాలా పుకార్లు వచ్చాయి.

Advertisement

Nagarjuna mistake Samantha Naga Chaitanya life spoil

అలాగే సమంతకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని , అది తెలిసిన నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి. ఇలా ఇప్పటిదాకా సమంత నాగచైతన్యపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం నాగార్జున చేసిన తప్పు వల్లనే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుండి నాగార్జున దేవుళ్లను , జాతకాలని పెద్దగా పట్టించుకోడు. పెళ్లి సమయంలో నాగచైతన్య సమంత జాతకాలను పరిశీలించిన పండితుడు అక్టోబర్ 6 2017 న పెళ్లి చేయొద్దని చెప్పాడు.

Advertisement

అయితే నాగార్జున అవేమి పట్టించుకోకుండా అదేరోజు వారి పెళ్లిని చేశారు. వారిద్దరి మధ్య ప్రేమ మాత్రం ముఖ్యమని. వారిద్దరి మధ్య మంచి బంధం ఉంటే ఎవరు ఏమి చేయలేరని చెప్పాడంట నాగార్జున. కానీ మొదట పండితులు చెప్పిన విధంగానే వారిద్దరి జాతకాలు కలవలేదు. ఆ తర్వాత అనేక సమస్యలు రావటం వలన విడాకులు తీసుకునే వరకు వచ్చింది. ఒకవేళ నాగార్జున పండితులు చెప్పినట్టు విని ఉంటే ఇప్పుడు సమంత నాగచైతన్య కలిసి ఉండే వారే అని అంటున్నారు. ఈ వార్త విన్న సమంత చైతన్య అభిమానులు నాగార్జున పై మండిపడుతున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి