Nagarjuna Staires on Contestannts in Bigg Boss 6 Telugu Grand Promo
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షో వస్తోందంటే.. బుల్లితెరపై కొత్త సందడి వస్తుంది. ఇక ఇప్పుడు బుల్లితెరపై ఎంత మంది చూస్తున్నారో.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లైవ్‌లో అంత మంది చూస్తున్నారు. అలా ఎప్పుడు ఎక్కడున్నా కూడా అరచేతిలో బిగ్ బాస్ వినోదాన్ని అందుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఐదు సీజన్లు తెలుగు ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ టీం. ఓటీటీలోనూ బిగ్ బాస్ షో సందడి చేసింది. ఇక ఇప్పుడు ఆరో సీజన్ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 4న సాయంత్రం ఆరు గంటలకు బిగ్ బాస్ షో ఆరో సీజన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా అదిరిపోయే ప్రోమోను వదిలారు..
ఇందులో కంటెస్టెంట్లను అలా చూపించీ చూపించుకుండా.. చూపించేశారు. డ్యాన్స్ పర్పామెన్స్‌లకు సంబంధించి అలా లైట్‌గా చూపించారు. ఓ కంటెస్టెంట్‌తో నాగ్ ఇలా అంటాడు. ఏంటి పెళ్లి తప్పించుకోవడానికి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చావా? అని అడుగుతాడు. సదరు కంటెస్టెంట్ అవునని సమాధానం ఇస్తుంది. ఆ కంటెస్టెంట్ ఎవరా? అనేది కాసేపట్లో తెలియనుంది. ఇక మరో కంటస్టెంట్ నాగార్జునను మాస్టారు అని పిలుస్తాను అని చెప్పింది. మా..కి.. స్టార్‌కి గ్యాప్ ఇవ్వు అని నాగార్జున అంటాడు.. మా స్టారు అని స్టార్ మాను బాగానే ప్రమోట్ చేశాడు నాగ్.
Nagarjuna Staires on Contestannts in Bigg Boss 6 Telugu Grand Promo
చలాకీ చంటి వాయిస్ క్లియర్‌గా వినిపించింది. సుమ్ము సుర్రైపోద్ది అని అంటాడు చంటి. ఇక సింగర్ రేవంత్‌ను మొదటి రోజే స్టేజ్ బుక్ చేయబోయాడు నాగార్జున. నువ్ మంచి పాటగాడివే కాకుండా.. ప్లే బాయ్ అని కూడా విన్నాను అని నాగార్జున అంటాడు. సర్ ఇంట్లో మా ఆవిడ చూస్తుంటుంది.. ఎందుకు సార్ అంటూ సింగర్ రేవంత్ అంటాడు. మొత్తానికి బిగ్ బాస్ ఆట మాత్రం ఈ సారి రసవత్తరంగానే ఉండేట్టు కనిపిస్తోంది.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.