Nani : స్టార్ డైరెక్టర్‌ని పట్టిన నాని.. క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు..!
Nani : మినిమమ్ గ్యారంటీ హీరో అనే పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని Nani ఇటీవల హీరోగాను, నిర్మాతగాను సత్తా చాటుతున్నాడు. ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర మినిమం ఓపెనింగ్స్ అందుకుంటాయి. అయితే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న నాని.. ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడిని sekhar kammula లైన్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.
Nani : స్టార్ డైరెక్టర్‌ని పట్టిన నాని.. క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు..!
ఇప్పటి వరకు కొత్త, చిన్న దర్శకులతో మంచి సినిమాలు చేసిన నాని.. ఇప్పుడు శేఖర్ కమ్ములతో sekhar kammula ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నాని తన లైన్ క్లియర్ చేసుకుంటూ ‘హిట్ 3’ షూటింగ్‌ను పూర్తి చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు.
తమిళ దర్శకుడు సీబీ చక్రవర్తితో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కానీ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది మాత్రం శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్. గతంలోనూ ఈ కాంబోపై చర్చలు జరిగాయి కానీ, కథ విషయంలో అవి సెటిల్ కాలేదు. ఇదే నిజమైతే కమ్ముల మార్క్ టేకింగ్, Nani నాని నేచురల్ యాక్టింగ్ కలిస్తే అవుట్ ఫుట్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.