Nani : స్టార్ డైరెక్ట‌ర్‌ని ప‌ట్టిన నాని.. క్రేజీ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nani : స్టార్ డైరెక్ట‌ర్‌ని ప‌ట్టిన నాని.. క్రేజీ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 February 2025,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Nani : స్టార్ డైరెక్ట‌ర్‌ని ప‌ట్టిన నాని.. క్రేజీ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు..!

Nani : మినిమమ్ గ్యారంటీ హీరో అనే పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని Nani ఇటీవ‌ల హీరోగాను, నిర్మాత‌గాను స‌త్తా చాటుతున్నాడు. ఆయ‌న న‌టించిన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మినిమం ఓపెనింగ్స్ అందుకుంటాయి. అయితే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న నాని.. ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడిని sekhar kammula లైన్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.

Nani స్టార్ డైరెక్ట‌ర్‌ని ప‌ట్టిన నాని క్రేజీ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు

Nani : స్టార్ డైరెక్ట‌ర్‌ని ప‌ట్టిన నాని.. క్రేజీ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు..!

Nani ఈ కాంబోపై ఫుల్ బ‌జ్..

ఇప్పటి వరకు కొత్త, చిన్న దర్శకులతో మంచి సినిమాలు చేసిన నాని.. ఇప్పుడు శేఖర్ కమ్ముల‌తో sekhar kammula ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నాని తన లైన్ క్లియర్ చేసుకుంటూ ‘హిట్ 3’ షూటింగ్‌ను పూర్తి చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు.

తమిళ దర్శకుడు సీబీ చక్రవర్తితో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కానీ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది మాత్రం శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్. గతంలోనూ ఈ కాంబోపై చర్చలు జరిగాయి కానీ, కథ విషయంలో అవి సెటిల్ కాలేదు. ఇదే నిజమైతే కమ్ముల మార్క్ టేకింగ్, Nani నాని నేచురల్ యాక్టింగ్ కలిస్తే అవుట్ ఫుట్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది