Naresh – Pavitra Lokesh : అందరూ చూస్తుండగానే నరేష్ కి మళ్లీ ముద్దు పెట్టినా పవిత్ర వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naresh – Pavitra Lokesh : అందరూ చూస్తుండగానే నరేష్ కి మళ్లీ ముద్దు పెట్టినా పవిత్ర వీడియో వైరల్..!!

Naresh – Pavitra Lokesh : నరేష్ మరియు పవిత్ర జంటగా నటించిన చిత్రం “మళ్లీ పెళ్లి”. ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేసిన నాటి నుంచి మళ్లీ పెళ్లి పై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో హీరో నరేష్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా తెలివిగా చేస్తూ ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 31వ తారీకు నాడు పవిత్ర లోకేష్ కి లిప్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :16 May 2023,3:00 pm

Naresh – Pavitra Lokesh : నరేష్ మరియు పవిత్ర జంటగా నటించిన చిత్రం “మళ్లీ పెళ్లి”. ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేసిన నాటి నుంచి మళ్లీ పెళ్లి పై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో హీరో నరేష్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా తెలివిగా చేస్తూ ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 31వ తారీకు నాడు పవిత్ర లోకేష్ కి లిప్ కిస్ చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ గురి చేశారు.

Dia', 'Ante Sundaraniki' fame Pavitra Lokesh set to marry Telugu actor  Naresh - fact or fiction?

వచ్చే ఏడాది తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు.. ఆ వీడియో ద్వారా సంచలన ప్రకటన చేశారు. తీరా చూస్తే “మళ్లీ పెళ్లి” అనేది ఒక సినిమా. ఈ రీతిగా సినిమాకి ఊహించని రీతిలో పబ్లిసిటీ వచ్చేలా నరేష్ చాలా తెలివిగా వ్యవహరించారు. ఈనెల 26వ తారీకు “మళ్లీ పెళ్లి” థియేటర్లలో విడుదల కానుంది. అయితే మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ అదేవిధంగా పవిత్ర కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్నారు.

Naresh Pavitra Lokesh Malli Pelli Movie Official Trailer

Naresh Pavitra Lokesh Malli Pelli Movie Official Trailer

ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటని యాంకర్ అడగగా నరేష్ బదులిస్తూ..”ఆకాశం మీద పడిన, భూమి బద్దలైన మేము కలిసి ఉంటాం” అని బదులిచ్చారు. అనంతరం నరేష్ మరియు పవిత్ర మరోసారి ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది