Neha Shetty : రెడ్ కలర్ హాఫ్ చీరలో సోఫాలో పడుకుని మరి టాప్ అందాలు ఓపెన్ చేసి మరి చూపిస్తున్న నేహా శెట్టి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Neha Shetty : రెడ్ కలర్ హాఫ్ చీరలో సోఫాలో పడుకుని మరి టాప్ అందాలు ఓపెన్ చేసి మరి చూపిస్తున్న నేహా శెట్టి..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :2 September 2023,7:00 pm

Neha Shetty  :  నేహా శెట్టి : డీజే టిల్లు సినిమాతో యువతుల మంచి ఫాలోయింగ్ నేహా శెట్టి సొంతం చేసుకోవటం జరిగింది. ఈ సినిమాలో చూపించిన అందాలకు కుర్ర కారు ఎంతగానో ఫిదా అయింది. డీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్ తో బాగా ఆకట్టుకోవడం జరిగింది. అప్పటినుండి తెలుగు చలనచిత్ర రంగంలో వరుస పెట్టి ఆఫర్లు అందుకుంటున్న నేహా శెట్టి అందంతో పాటు అభినయంతో మంచి క్రేజ్ సంపాదించుకుంటూ ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కెమెరాలకు మంచి ఫోజులిస్తూ ఉంది.

ఇందులో భాగంగా తాజాగా రెడ్ కలర్ సోఫాలో రెడ్ కలర్ హాఫ్ చీరలో టాప్ అందాలు ఓపెన్ చేస్తూ కెమెరాలకు ఫోజులిచ్చింది. నడుము అందాలతో పాటు ఎద అందాలు ఆకట్టుకోవటం జరిగింది. నేహా శెట్టి లేటెస్ట్ అందాల ఫోటోలు సోషల్ మీడియాలో భారీ ఎత్తున లైకులు మరియు కామెంట్లు రాబట్టుకుంటున్నాయి. బెంగళూరుకి చెందిన నేహా శెట్టి సినిమా ఇండస్ట్రీలో రాకమందు మోడలింగ్ రంగంలో రాణించింది. ఆ తర్వాత ఫిలిం మేకర్ దృష్టిలో పడి ఫస్ట్ కన్నడ ఇండస్ట్రీలో “ముంగారు మేల్ 2” లో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఈ చిత్రంతో ఒకసారిగా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత పోరి ఆకాశ నటించిన “మెహబూబా”లో నటించి తెలుగులో అడుగుపెట్టింది.

neha shetty in red color half saree pics

రెడ్ కలర్ హాఫ్ చీరలో సోఫాలో పడుకుని మరి టాప్ అందాలు ఓపెన్ చేసి మరి చూపిస్తున్న నేహా శెట్టి..!!

ఈ సినిమా పరాజయం పాలైన గాని అవకాశాలు మాత్రం భారీ స్థాయిలోనే వచ్చాయి. తర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించడం జరిగింది. తర్వాత “డీజే టిల్లు” తెలుగు సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. ప్రస్తుతం దూసుకుపోతుంది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది