Neha Shetty : నా అందం చూడండి అంటూ చీర కట్టి వెనుక ఉన్నదంతా చూపించేసిన నేహా శెట్టి.. నీలో ఇంత ఫైర్ ఉందా రాధిక..?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 16, 2023, 12:00 pm

Neha Shetty : నేహా శెట్టి తెలుసా మీకు. నేహా శెట్టి అనడం కన్నా కూడా రాధిక అంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది కదా. అవును.. మన డీజే టిల్లు హీరోయిన్ గురించే మనం మాట్లాడుకునేది. డీజే టిల్లు హీరోయిన్ రాధిక తెలుసు కదా. తను తెల్ల తోలు పిల్ల. చాలా అందంగా ఉంటుంది. ఫిట్ నెస్ కూడా మెయిన్ టెన్ చేస్తుంది. అదంతా పక్కన పెడితే నేహా శెట్టి మామూలుది కాదు బాబోయ్. తన అందాలను చూడటానికి మన రెండు కళ్లు సరిపోవు. తన అందం ముందు మిగితా వాళ్లు దిగదుడుపే. ఎంత అందం ఉన్నా చూపించే ధైర్యం ఉండాలి మన రాధికలా. అవును.. రాధిక అందాల జాతరను చూసి జనాలు తట్టుకోలేకపోతున్నారు.

మామూలుగానే నేహా శెట్టి అందాలను ఆరబోస్తుంది. ఇక.. తాజాగా తన అందాలు మొత్తం చూపించేసింది. ఇన్నాళ్లు ముందు నుంచి నా అందాలు చూశారు కదా.. ఇప్పుడు నా వెనుక అందాలు కూడా చూసేయండి అన్నట్టుగా తన అందాలు మొత్తం ఆరబోసింది రాధిక. వెనుక మొత్తం కనిపించేసరికి జనాలకు పిచ్చెక్కింది. ఇదేంది రాధిక.. ఇంతలా రెచ్చిపోతున్నావు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.నిజానికి రాధిక ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కేవలం డీజే టిల్లు సినిమాతోనే తనకు ఇంత క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేసుకొని వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ ఇండస్ట్రీలో ప్రస్తుతం రాధిక టాప్ ప్లేస్ లో ఉంది. ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేస్తోంది రాధిక.

neha shetty stunning looks photos viral

neha shetty stunning looks photos viral

Neha Shetty : ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన రాధిక

వెనుక అందాలతో పాటు ఎద అందాలు కూడా చూపించేసింది. ఎద మొత్తాన్న బయటపెట్టేసింది. చిన్న జాకెట్ వేసుకొని ఎదను కూడా బయటపెట్టేసరికి ఆ ఎదను చూసి జనాలకు పిచ్చెక్కుతోంది. ఇక.. ఆ నడుము ఉంది చూశారు.. ఆ నడుము చూసి మగాడు మాత్రం తట్టుకోవడం కష్టం. అంతలా టెంప్ట్ చేసే ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చ రచ్చ చేసింది నేహా శెట్టి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp