Sadha : సదా అది పెరగదా ఇక.. ఇన్నేళ్లు అయినా పెరగలేదు అంటూ సదాపై పిచ్చిగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు

Advertisement

Sadha : సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు కానీ.. కొందరు మాత్రమే ఇండస్ట్రీలో ఇంపాక్ట్ చూపిస్తుంటారు. ఇండస్ట్రీలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకుంటారు. మరికొందరు మాత్రం అసలు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియదు. అదే ఇండస్ట్రీ అంటే. ఇది మాయాలోకం. రంగుల ప్రపంచమే కానీ.. ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు. కుర్ర హీరోయిన్లు ఇప్పటి వరకు చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హోదాను అనుభవించిన వాళ్లు ఉన్నారు. చివరకు అవకాశాలు రాక.. ఎంతో అందం ఉన్నప్పటికీ ఇండస్ట్రీని వదిలేసిన వాళ్లు ఉన్నారు.

Advertisement

కొందరు హీరోయిన్లు అయితే మనం అస్సలు మరిచిపోలేం. అందులో ఒకరు సదా. తను ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా నటించింది. జయం సినిమాతో తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తొలి సినిమానే తనకు విజయాన్ని అందించడంతో తను ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత తనకు అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది సదా. తన వయసు ప్రస్తుతం 40 ఏళ్లు. ఇప్పటికీ తను పెళ్లి మాత్రం చేసుకోలేదు. కానీ.. తనకు ఒకప్పుడు వచ్చినంతగా ఇప్పుడు అవకాశాలు మాత్రం రావడం లేదు. ఏదో వెబ్ సిరీస్ లు, షోలు చేసుకుంటూ వెళ్లిపోతోంది. కాకపోతే రోజురోజుకూ చాలా అందంగా తయారవుతోంది సదా.

Advertisement
netizens comments about that part of Sadha
netizens comments about that part of Sadha

Sadha : ఇప్పటికీ 16 ఏళ్ల యువతిగా కనిపిస్తున్న సదా

సదాకు అసలు 40 ఏళ్లు కానీ.. తనను చూస్తే అసలు 40 ఏళ్లు మహిళగా కనిపించదు. తను ఇప్పుడు చూసినా 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది. ఇటీవల తను షేర్ చేసిన తన లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. నీకు ఏం పెరిగినా ఏజ్ పెరగదా? వయసు మాత్రం అస్సలు పెరగడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement