Nidhhi Agerwal : డ్రెస్ వేసుకున్నా వేసుకోనట్టే.. నిధి అందాలన్నీ బట్టబయలు!!

Authored By aruna | The Telugu News | Published on: September 21, 2021, 8:00 pm

Nidhhi Agerwal ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ Nidhhi Agerwal చేసే అందాల విందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మొదట్లో నిధి అగర్వాల్ పద్దతిగా కనిపించేది. రెండు సినిమా చాన్సులు వచ్చినా.. అవి క్రేజ్‌ను తీసుకురాలేకపోయాయి. అక్కినేని వారసులతో చేసిన ఆ సినిమాలు బోల్తా కొట్టాయి. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్‌ Nidhhi Agerwal  కు బ్రేక్ ఇచ్చింది. అందులో నిధి అగర్వాల్ అందాలను చూసి ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. భారీ అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించింది.

అంతా కనిపించేలా డ్రెస్ వేసుకున్న నిధి అగర్వాల్ Nidhhi Agerwal

అప్పటి నుంచి నిధి అగర్వాల్ రూట్ మార్చింది. తన భారీ నిధులను ప్రదర్శిస్తూ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇక ఆమె లోదుస్తుల్లో చేసే అందాల ప్రదర్శన, తీసుకునే సెల్ఫీలు, అద్దం ముందు నిలబడి చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. సినిమాల పరంగా కంటే నిధి సోషల్ మీడియాలో అందాలను ఆరబోసి ఎక్కువగా పాపులర్ అవుతోంది. తాజాగా ఆమె ఓ స్టిల్‌ను షేర్ చేసింది. సాయంత్రం పూట అలా సూర్యాస్తమయం సమయంలో ఈ ఫోటోను దిగినట్టుంది.

 

ఇక ఆమె డ్రెస్ వేసుకున్నా కూడా వేసుకోనట్టే కనిపిస్తోంది. లోపలి పార్టులన్నీ కూడా కనిపిస్తున్నాయి. జాలిలా ఉన్న ఆడ్రెస్సులోంచి అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఇన్ స్టాలో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. ఇదే విషయాన్ని నిధి తన అభిమానులను అడిగింది. నేను ఇకపై ఎక్కువగా యాక్టివ్‌గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అని ఓ పోల్ పెట్టింది. అందులో దాదాపు అందరూ కూడా యస్ అంటూ చెప్పేశారు. అంటే ఇకపై మరింత యాక్టివ్‌గా ఉంటుందేమో చూడాలి.

 

nidhhi agerwal latest pics goes viral

nidhhi agerwal latest pics goes viral

aruna

No bio available for this author.

  1. "December New Rule : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై బిగ్ అలర్ట్!"

  2. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

  3. "Gold Adulteration Alert : కొత్త మోసం.. 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారమా..? 916 హాల్‌మార్క్ ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనా?"

  4. "Vaibhav Sooryavanshi : 16 బంతుల్లో ఫిఫ్టీ.. 28 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు బద్దలు!"

  5. "Samvidhan Raksha March : ప్రతి డివిజన్ నుంచి 100 మంది రావాలి.. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పిలుపు!"

  6. "Janasena Party : కూటమిలో ఉంటూనే జనసేన సొంత బలం పెంచుకుంటోందా?.. ప‌వ‌న్‌ది ఏం ప్లాన్ గురూ..!"

  7. "WhatsApp Web : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. ఈ చిన్న తప్పుతో మీ అకౌంట్ ప్రమాదంలో పడొచ్చు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp