Nidhhi Agerwal : ‘నిధి’ అగర్వాల్ అందాలు మామూలుగా లేవు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nidhhi Agerwal : ‘నిధి’ అగర్వాల్ అందాలు మామూలుగా లేవు..!

Nidhhi Agerwal : అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ చేసింది తక్కువ సినిమాలే అయినా పాపులారిటీ బాగా సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ భామకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సుందరి ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.నిధి అగర్వాల్ నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాల పలు సినిమాల్లో ఈ భామ యాక్ట్ చేసింది. కాగా, ఈ చిన్నదానికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :11 December 2021,7:00 pm

Nidhhi Agerwal : అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ చేసింది తక్కువ సినిమాలే అయినా పాపులారిటీ బాగా సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ భామకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సుందరి ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.నిధి అగర్వాల్ నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాల పలు సినిమాల్లో ఈ భామ యాక్ట్ చేసింది. కాగా, ఈ చిన్నదానికి పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఫిల్మ్‌తో మంచి పేరొచ్చింది. ఈ సంగతులు అలా ఉంచితే.. నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోస్ ప్రజెంట్ బాగా వైరలవుతున్నారు. సదరు ఫొటోల్లో వైట్ డ్రెస్‌లో నిధి అదరగొట్టేస్తోంది.

nidhhi agerwal shared her latest photos in instagram

nidhhi agerwal shared her latest photos in instagram

Nidhhi Agerwal : ఎద అందాల ఆరబోతలో తగ్గేదేలే..!

వైట్ కలర్ బ్లేజర్‌లో ఎద అందాలు కనబడేలా టాప్, వైట్ కలర్ ప్యాంట్ ధరించి కూర్చొని, నిలబడి, అలా కొంటెగా చూస్తూ రకరకాల ఫోజులిచ్చింది ఈ సుందరి. ప్రజెంట్ ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘పంచమి’గా ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కనిపించనుంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది