Nidhhi Agerwal : వామ్మో.. అందాల నిధి అగర్వాల్ ఎద అందాలు చూసి తట్టుకోలేరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nidhhi Agerwal : వామ్మో.. అందాల నిధి అగర్వాల్ ఎద అందాలు చూసి తట్టుకోలేరు..!

Nidhhi Agerwal : బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో పలు సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది ఈ భామ. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది నిధి అగర్వాల్.నిధి అగర్వాల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేస్తూ, లేటెస్ట్ ఫొటోస్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది ఈ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :9 December 2021,9:40 am

Nidhhi Agerwal : బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో పలు సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది ఈ భామ. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది నిధి అగర్వాల్.నిధి అగర్వాల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేస్తూ, లేటెస్ట్ ఫొటోస్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది

ఈ సుందరి. తాజాగా సూపర్ గ్లామరస్ ఫొటో ఒకటి షేర్ చేసింది నిధి. సదరు ఫొటోలో నిధి చాలా అందంగా కనబడుతోంది. వైట్ టాప్, మిడ్డీలో ఎద అందాలు ఆరబోసి కుర్రకారుకు కాక రేపుతోంది. ఎద అందాలు కనబడేలా డ్రెస్సు ఉండటం చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సదరు ఫొటోకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చింది నిధి. ఇయర్ ఫోన్‌లో పాటలు వినడం తనను ఆనందపరుస్తాయని పేర్కొంది. సదరు ఫొటోలో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌లో నిధి పాటలు వింటున్నట్లు స్టిల్ ఇచ్చింది.

nidhhi agerwal shared her photo in social media

nidhhi agerwal shared her photo in social medi

Nidhhi Agerwal : అవి మాత్రమే నన్ను ఆనందపరుస్తాయంటున్న నిధి అగర్వాల్..

అలా బ్లూటూత్ ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుని అలా చూపుతూ ఎద అందాలు ఆరబోసి కుర్రకారు మది దోచేసుకుంది ఈ భామ. ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్ నిధి, డ్యామ్ హాట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. నిధి ప్రజెంట్ ‘హీరో, హరి హర వీరమల్లు’ చిత్రాల్లో కథనాయికగా నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’లో నిధి అగర్వాల్ ‘పంచమి’గా కనబడబోతున్నది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది