Nidhhi Agerwal : కారులోనే అలాంటి పనులు.. నిధి భారీ అందాల విందు
Nidhhi Agerwal ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ Nidhhi Agerwal సోషల్ మీడియాలో చేసే అందాల విందు వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఇప్పుడు నిధి అగర్వాల్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. మొన్న అయితే ఏకంగా తొమ్మిది చిత్రాలకు డబ్బింగ్ చెప్పేసింది. అలా నిధి ఒకేసారి తొమ్మిది సినిమాలు అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ మధ్య నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అసలే తన సీక్రెట్ల గురించి చెబుతూ నెటిజన్లను మరింత యాక్టివ్ అయిపోతోంది.
తన 12 మిల్లియన్ల ఫాలోవర్ల కోసం ప్రతీ రోజూ మధ్యాహ్నాం పన్నెండు గంటలకు ఓ సీక్రెట్ చెబుతాను అంటూ రచ్చ చేస్తోంది. అలా తన చర్మ సౌందర్యం,గోర్లు, వెంట్రుకలు అంటూ రహస్యాలన్నీ బయటపెట్టేస్తోంది. ఇక ఉదయాన్నే తాను తాగే ద్రావణం గురించి చెప్పింది. అది తాగడం వల్లే ఎంతో ఎనర్జీగా ఉంటానని తెలిపింది. అలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ నిధి అగర్వాల్ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా నిధి అగర్వాల్ తన ఇన్ స్టాలో ఓ స్టోరీని షేర్ చేసింది.
నిధి అగర్వాల్ అందాల ప్రదర్శన.. Nidhhi Agerwal
అందులో కారులో ఉన్న నిధి అగర్వాల్ వింత వింత పోజులు పెట్టేసింది. కారులో ముద్దులు పెడుతున్నట్టుగా పోస్ట్ చేసింది. ఇక ఆమె ధరించిన దుస్తులతో క్లీ వేజ్ షోతో దుమ్ములేపింది. నిధి భారీ అందాలు అలా బయటపడటంతో అంతా షాక్ అవుతున్నారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తోన్న హరిహర వీరమల్లు, గల్లా అశోక్ హీరో చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ఇక నిధి అందాల ప్రదర్శన మాత్రం మంటపెడుతోంది.