Niharika Konidela : మంచం మీద ఒకడు.. మనసులో ఒకడు.. దారుణమైన విషయం బయటపెట్టిన కొణిదెల నిహారిక !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 11 May 2023, 12:00 pm

Niharika Konidela : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇవ్వబోతుందంటూ న్యూస్ నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది. ఈ రేంజ్ లో రూమర్స్ వస్తున్నా నిహారిక మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమధ్య నిహారిక ఫోటోషూట్స్ పెడుతూ అభిమానులను అలరిస్తుంది. ఇకపోతే నిహారిక మొదటిగా ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమై ఫ్యామిలీ చూసిన సంబంధం చేసుకుంది.

Niharika Konidela bold comments in social media

Niharika Konidela bold comments in social media

అయితే పెళ్లి కొద్ది రోజుల తర్వాత నిహారిక విడాకులు తీసుకోబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ కూడా వీటికి ఏమాత్రం పులిస్టాప్ పెట్టకుండా కామ్ గా ఉంటున్నారు. ఇక నిహారిక కూడా ఈ వార్తలపై ఏమాత్రం స్పందించకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇక నిహారిక రీసెంట్గా నటించిన వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో నిహారిక చెప్పిన బోల్డ్ డైలాగ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి కోపం వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం నిహారిక నటిస్తున్న వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్. ఈ క్రమంలోనే నిహారిక ఈ వెబ్ సిరీస్ లో చెప్పిన డైలాగ్ వైరల్ గా మారింది.

Niharika Konidela Showing Abs In GYM With Her Husband

Niharika Konidela Showing Abs In GYM With Her Husband

ఈ వెబ్ సిరీస్ లో నిహారిక నాకు బెడ్ పై రోషన్ ఉన్నాడు. మైండ్ లో భార్గవ్ ఉన్నాడు అంటూ బోల్డ్ డైలాగ్ చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో నిహారికను అభిమానులు తెగ తిడుతున్నారు. ఇప్పుడే కదా భర్తకు విడాకులు ఇవ్వబోతున్నావ్ త్వరలోనే ఆ పని జరగబోతుంది అంటూ పిచ్చిగా కౌంటర్స్ వేస్తున్నారు. కొందరు వెబ్ సిరీస్ లో భాగమే అలా అయితే ఎంతోమంది స్టార్స్ అలా చెప్పారు అని అంటున్నారు. ఈ సిరీస్ మే 19న విడుదల కాబోతుంది. ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ నిహారిక విడాకుల గురించి వస్తున్న రూమర్స్ కి స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటివి ఇంకా తప్పుడు ప్రచారాలు వస్తూనే ఉంటాయి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి