niharika konidela
niharika konidela : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తొలుత బుల్లితెరపై యాంకర్‌గా కనిపించిన నిహారిక.. ఆ తర్వాత వెబ్ సిరీస్‌లో మెప్పించింది. సినిమాల్లో కూడా కనిపించింది. కానీ సినిమాలు ఆమెకు అంతా పెద్దగా సూట్ కాలేదేమో అని అనిపించింది. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని..
హ్యామీ లైఫ్ గడుపుతుంది నిహారిక. కానీ సినిమాలపై ఆమె అభిరుచి మాత్రం పోలేదు. సినిమాలు నిహారికకు అంతగా కలిసి రాలేదు.అందుకనే నిహారిక ఈ సారి ప్రోడ్యూసర్ అవతారం ఎత్తింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది నవంబర్ 19న జీ5లో విడుదల కానుంది. అయితే తాజాగా అలీతో సరదగా కార్యక్రమంలో నిహారిక పాల్గొంది.
niharika konidela says his father beat her once in the past
అలీ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చింది. ఈ క్రమంలోనే నిహారిక తన గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నిహారికకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.తన తండ్రి నాగబాబు తనను కొట్టిన ఘటనను ఆమె అలీతో సరదాగా షోలో షేర్ చేసుకుంది. లైఫ్‌లో ఒక్కసారే అలా జరిగిందని చెప్పింది. కారులో ఉన్న సమయంలో ఏదో విషయంలో నాగబాబు తనను కొట్టిన విషయాన్ని వెల్లడించిన నిహారిక..
తాను బోరున ఏడ్చానని చెప్పింది. ఆ తర్వాత కొట్టినందును తన తండ్రి కూడా చాలా ఫీలయ్యాడని తెలిపింది. ఈ విషయాన్ని వేరే వారికి చెప్పి చాలా బాధపడ్డడాని పేర్కొంది. ఈ ఏపిసోడ్‌కు సంబంధించి ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో నిహారిక తన గురించి, మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది. పూర్తి ఏపిసోడ్ మాత్రం వచ్చే సోమవారం ప్రసారం కానుంది.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
This website uses cookies.