Pawan Kalyn : వామ్మో.. పవన్ కళ్యాణ్ ధరించిన ఈ చెప్పుల ధర అంతనా.. !
ప్రధానాంశాలు:
Pawan Kalyn : వామ్మో.. పవన్ కళ్యాణ్ ధరించిన ఈ చెప్పుల ధర అంతనా.. !
Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ నుంచి ఏపీలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనగా ఈ తర్వాత తమిళనాడులో మురుగ భక్తర్గల్ మానాడు కోసం వెళ్లిన పవన్ లుక్ మంచి వైరల్ గా మారింది.

Pawan Kalyn : వామ్మో.. పవన్ కళ్యాణ్ ధరించిన ఈ చెప్పుల ధర అంతనా.. !
Pawan Kalyn : స్టైలిష్ చెప్పల్స్..
వైట్ అండ్ వైట్ లో పవన్ కళ్యాణ్ పంచెకట్టుతో బ్యాక్గ్రౌండ్ లో చార్టెడ్ ఫ్లైట్ నుంచి బయటకొస్తే మంచి స్టైలిష్ గా తన మార్క్ స్వాగ్ తో కూడా కనిపించడంలో ఫ్యాన్స్ కే ఒకింత మంచి ఎగ్జైటింగ్ గా మారింది. ఇందులో పవన్ కళ్యాణ్ ధరించిన చెప్పులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పుల ధర ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే.. 7085 రూపాయలుగా ఉన్నాయి. పవన్ రేంజ్‌కి ఇవి తక్కువే అంటున్నారు.
ఇక ఇవి పక్కన పెడితే పవన్ నుంచి భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు సినిమా జూలై 24 గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ముందుగా సాయంత్రం తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అమ్మ తిడల్ ప్రాంగణంలో జరిగే మానాడులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.