Payal Rajput : 30 నిమిషాలు ఓపిక ప‌డితే.. రూ.కోటి అకౌంట్లోకి పాయల్ రాజ్‌పుత్ హాట్ కామెంట్స్‌..!

Authored By mallesh | The Telugu News | Updated on : 25 August 2022, 9:20 pm

Payal Rajput : జీవితంలో కాంప్రమైజ్ అనేది తప్పనిసరి అంటోంది పాయల్ రాజ్‌పుత్.. అందుకోసం కొత్త ఫిలాసఫీని చెబోతుంది. అవకాశాలు అనేవి మనకు రానపుడు వచ్చిన దానిని తప్పకుండా యూజ్ చేసుకోవాలి. అందుకు తగ్గట్టు మనం డిమాండ్ చేయాలని తెలిపింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పాయల్ రాజ్ పుత్ ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. కారణం ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పాయల్ ఒక వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిందట……

Payal Rajput : అరగంటకు యాక్టింగ్‌కు ఒక రూ.కోటి

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్కువ కాలం అవకాశాలు రావు. అందుకే చాలా మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలని ఎదురుచూస్తుంటారు.ఈ కోవలో చాలా మంది సక్సెస్ అయ్యారు కూడా. ప్రస్తుతం ఇదే ఫిలాసఫీని ఫాలో అవుతోంది పాయల్ రాజ్‌పుత్…. సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు.దీంతో వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకోవాలని డిసైడ్ అయినట్టు ఉంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. పాయల్ ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. అందులో ఈ అమ్మడి నటన చూసి ఇండస్ట్రీని ఊపేస్తుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా తర్వాత ఈ అమ్మడుకు అడపాదడపా మాత్రమే అవకాశాలు వచ్చాయి.

payal Rajput cinema calculations in industry goes viral 

payal Rajput cinema calculations in industry goes viral

రవితేజతో డిస్కోరాజా, వెంకటేశ్‌తో వెంకీమామ సినిమాలు చేసి ఒక్ససారిగా సైలెంట్ అయిపోయింది. అయితే, తాజాగా పాయల్ ఓ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిందట.. అందులో న్యూడ్‌గా కనిపించడానికి కూడా పాయల్ ఓకే చెప్పిందట.. అరగంట సీన్ చేయడానికి పాయల్ భారీగా పారితోషకం డిమాండ్ చేస్తుందట. వెబ్ సిరీస్ మొత్తానికి పాయల్ మాట్లాడుకున్న పారితోషకం కన్నా సిరీస్‌లో ఓ అరగంట సేపు చేయాల్సిన బెడ్ సీన్ కోసమే ఆమె దాదాపు అరకోటి డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.కేవలం అరగంట కాంప్రమైజ్ అయితే అర కోటి అకౌంట్లో పడుతుందని పాయల్ అంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Advertisement

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి